కేటీఆర్.. కేవలం తెలంగాణ వారికి మాత్రమే కాదు.. తెలుగు ప్రజలందరికి ఆయన సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఆయన తెర మీదకు వచ్చాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో.. తండ్రి కేసీఆర్‌తో పాటు కీలక పాత్ర పోషించాడు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత.. వచ్చిన ఎన్నికల్లో విజయం సాధించి.. మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రాజకీయాల పరంగా మాత్రమే కాక.. సోషల్ మీడియాలో కూడా […]
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి మ్యారేజ్ లైఫ్ లో అడుగుపెడుతున్నారు. తాజాగా ఇదే జాబితాలో చేరిపోయారు సీరియల్ హీరోహీరోయిన్లు అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వీరిద్దరూ.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోయారు. ఇటీవల ఏ శుభకార్యమైనా సెలబ్రేషన్స్ అన్ని సోషల్ మీడియాలో జరిగిపోతున్నాయి. ఇప్పుడు అమర్ దీప్ – తేజస్వినిల మ్యారేజ్ సెలబ్రేషన్స్ కూడా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలోనే […]
ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకొని అంతలోనే మాయమైపోతుంటారు. మళ్లీ ఎన్నో ఏళ్లకు గాని కెమెరా ముందు కనిపించరు. అది వాళ్ళిష్టం అనుకోండి. కానీ.. ఒక్క సినిమాతో అందరి మనసులు దోచుకున్నాక అభిమానులు ఊరుకుంటారా.. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ అసలు ఊరుకోవడం లేదు. అభిమాన హీరోయిన్స్ ఎక్కడ, ఏ మూలన, ఏ పేరుతో ఉన్నా ఇట్టే కనిపెట్టి ఫాలో అయిపోతున్నారు. అలా టాలీవుడ్ లో ఒకే ఒక్క […]
ఈ మధ్యకాలంలో పెళ్లీడుకు వచ్చిన సెలబ్రిటీలంతా బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి.. ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల స్టార్ హీరోయిన్ హన్సికతో పాటు హరిప్రియ కూడా తాము ప్రేమించినవారితో మూడు ముళ్ళు వేయించుకుని వివాహ బంధంలో అడుగు పెట్టారు. ఇప్పుడు సెలబ్రిటీ పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయింది. ప్రముఖ సీరియల్ నటి రితికా తమిళసెల్వి.. తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. బుల్లితెరపై రాజారాణి, భాగ్యలక్ష్మి లాంటి సీరియల్స్ […]