ప్రస్తుతం ఎటు చూసినా పెళ్లిళ్ల హడావుడి కనిపిస్తోంది. యువతీయువకులు బ్యాచిలర్ లైఫ్ కు ఫుల్‌స్టాప్ పెట్టి మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ క్రమంలో పనిలో పనిగా క్రికెటర్లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. భారత క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిని పెళ్లాడగా, పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్.. ఆ జట్టు హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్ కూతురిని మనువాడాడు. సోమవారం రాత్రి కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో […]
మేనరికపు పెళ్లిళ్లపై ప్రజలలో భిన్నరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటిని సమర్ధించే వారు కొందరైతే.. విమర్శించే వారు మరి కొందరు. ఏదేమైనా మేనరికపు వివాహం చేసుకుంటే అవలక్షణమైన సంతానం కలుగుతుందన్న అపోహ ఉన్నదన్నది మాత్రం వాస్తవం. దేశంలో.. అందునా దక్షిణాదిన మేనరికపు వివాహాలు ఎక్కువ. అన్నదమ్ముల పిల్లలను అక్క చెల్లెళ్ల పిల్లలకు ఇవ్వడం, మేనకోడలిని మేనమామకు ఇవ్వడం సర్వసాధారణం. ఆస్తి బయటి వారికి పోకూడదనే ఆలోచనతో కట్టబెట్టేవారు కొందరైతే, దగ్గరి వాళ్లను చేసుకుంటే అనుబంధాలు మరింత బలపడతాయన్న ఆలోచనతో […]
ఏ జంటకైనా పెళ్లంటే ఒక తీపి గుర్తు. అందులోనూ హిందూ సంప్రదాయంలో జరిగే పెళ్లంటే ఆ మధురానుభూతే వేరు. ఇల్లంతా పచ్చటి తోరణాలు, బంధువుల సందడి, తాళాలు, తప్పట్లు, పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడు ముళ్లు.. ఇది భారతీయ హిందూ సంప్రదాయ పెళ్లి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే వధూవరుల జంట సంగతి చెప్పనక్కరలేదు. చిలిపి ఆలోచనలు, ముసిముసి నవ్వులు, అందమైన అలంకరణలో మెరిసిపోతుంటారు. ఇంతటి ఆనందాన్ని పంచే పెళ్లిని దేశం మొత్తం తన వైపు […]
‘అత్త లేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు’ అనేది ఓ సామెత. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ అత్త.. కోడలు ఉన్నా సరే తను గుణవంతురాలినేనని నిరూపించుకుంది. కోడలికి తల్లిలా మారి ఆమె భవిష్యత్తుకు మార్గం చూపించింది. కరోనా సమయంలో కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోయిన కోడలిపై మంచిమనసుతో ఆదరించడమే కాకూండా దగ్గరుండి మరో పెళ్లి చేశారు. అందుకోసం వారు 60 లక్షల విలువైన బంగ్లాను కానుకగా ఇచ్చారు. ఆ తల్లిదండ్రుల […]
మధురై- కరోనా మనుషులను పట్టి పీడిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలను నామరూపాల్లేకుండా చేస్తోంది. జన జీవనాన్ని కరోనా ఛిన్నాభిన్నం చేస్తోంది. ఓవైపు చాలా మంది కరోనా బారిన పడి కష్టాలపాలవుతోంటే.. మరోవైపు యధావిధిగా కొంత మంది మాత్రం వివాహాది శుభకార్యాలు చేసుకుంటూనే ఉన్నారు. కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నా.. పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. కొంందరైతే ఏకంగా పీపీఈ కిట్స్ ధరించి ఆస్పత్రిలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నా ఉదంతాలను చూస్తూనే ఉన్నాం. మరి కొంత మంది పోలీసుల […]