తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కాయి. ఈ నేపథ్యంలో తనీష్ హీరోగా దర్శకుడు జాని తెరకెక్కించిన చిత్రం ‘మరో ప్రస్థానం’. ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన తనీష్ తర్వాత హీరోగా మారాడు. బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ లో తన సత్తా ఏంటో చూపించాడు. తాజాగా తనీష్ జోడీగా ముస్కాన్ సేథీ నటించగా, మరో ముఖ్యమైన […]