ప్రముఖ దినపత్రిక ‘ఈనాడు’ వ్యవస్థాపకులు రామోజీరావుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశంసలు కురిపించారు. రామోజీ తెలుగు ప్రజల ఆస్తి అని రఘురామ కొనియాడారు.
తెలుగు రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కవిత నేడు విచారణకు హాజరవుతుండగా.. వివేకా కేసులో సీబీఐ అవినాష్ రెడ్డిని విచారించింది. ఇక తాజాగా సీఐడీ రంగంలోకి దిగింది. ఆ వివరాలు..
మార్గదర్శి కేసులో మళ్లీ కదలిక మొదలైంది. తాజాగా ఈకేసులో రామోజీరావుకు , ఏపీ ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై సోమవారం సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి వికాస్ సింగ్ ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. పిటిషన్ లో లేవనెత్తిన పలు అంశాలకు నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీ కోర్టు ఆదేశించినట్లు పిటిషనర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ […]
రామోజీరావు.. టోటల్ ఇండియాలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. రాష్ట్రాలను పాలించే నాయకులను సైతం కంటి చూపుతో శాసించిన ఘన చరిత్ర ఆయనది. దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.., రామోజీ రాజ్యాన్ని టచ్ చేసే దైర్యం చేయరు. అంతటి శక్తికి మొదటిసారి ఎదురు నిలిచిన ఒకే ఒక వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి. ప్రభుత్వం ఏ పని చేసినా రామోజీ […]