ప్రస్తుతం ప్రపంచ టాప్ స్పిన్నర్లలో ఒకడైన జడేజా తన స్పిన్ మ్యాజిక్ ని మరో సారి చూపించాడు. అద్భుతమైన బంతితో లక్నో బ్యాటర్ స్టోయినీస్ ని బోల్తా కొట్టించి వావ్ అనిపించాడు.
పంజాబ్ కింగ్స్‌పై భారీ విజయంతో సంతోషంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్ ఆల్‌రౌండర్‌కు తీవ్ర గాయమైంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ మజిల్ పవర్ ఏంటో చూపింది. ఆ జట్టు బ్యాటర్ల విధ్వంసానికి ప్రత్యర్థి బౌలర్లు చేష్టలుడిగిపోయారు.
Marcus Stoinis Says Jai Shree Ram: ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినీస్ జై శ్రీరామ్ అంటూ పేర్కొనడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు స్టోయినీస్ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు. మరి స్టోయినీస్ ఆ మాట ఎప్పుడు అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ల ఫొటోలని బిగ్ బాస్ లీగ్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇలా పర్లేదు గానీ ఆయా ఫొటోలకు వాలంటైన్స్ డే విషెస్ అని పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరికొద్ది రోజుల్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాలో అడుగుపెట్టబోతుంది ఆస్ట్రేలియా జట్టు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇప్పటికే ఫైనల్ చేరింది ఆసిస్. ఇక వరుసగా సిరీస్ లు గెలుస్తూ.. ఇరు జట్లు సూపర్ ఫామ్ లో ఉన్నాయి. ఇక టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసమే టీమిండియా సీనియర్లకు విశ్రాంతిని ఇస్తూ వస్తోంది. ఆసిస్ పై టెస్ట్ సిరీస్ గెలిచి నెంబర్ వన్ స్థానంతో పాటుగా టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి ప్రవేశించాలని భావిస్తోంది. […]
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినీస్ విధ్వంసం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి.. బౌలర్లపై వీరవిహారం చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా శనివారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోయినీస్ విశ్వరూపం చూపించాడు. మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న స్టోయినీస్.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. చిచ్చరపిడుగులా చెలరేగాడు. స్టోయినీస్ పిచ్చికొట్టుడు కొడుతుంటే.. బాల్ ఎక్కడ వేయాలో అర్థం కాక అడిలైడ్ బౌలర్లు తలలు పట్టుకున్నారు. స్టోయినీస్ బాదుడికి.. మెల్‌బోర్న్ స్టార్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత […]
రెండేళ్ల క్రితం కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోయింది. చాలా రంగాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఆసీస్‌లు మూతపడ్డాయి.. అత్యవసరం కానీ ఏ పని కూడా జరగలేదు. రోజుల తరబడి ప్రజలకు ఇళ్లకే పరిమితం అయ్యారు. కొన్ని కోట్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గతంలో ఎప్పుడూ చూడని భయంకరమైన వైరస్‌ను 2020లో ప్రపంచం చూసింది. ఆ మహమ్మారి సృష్టించిన బీభత్సం ఇంకా కొన్ని రూపాల్లో మనల్ని వెంటాడుతూనే ఉంది. కానీ.. ఇప్పుడు కరోనా వైరస్ బలహీన పడి ప్రాణాంతకం కాదని […]
భారత్ క్రికెట్ గురించి ప్రస్తావన వస్తే ఐపీఎల్ ముందు.. ఐపీఎల్ తర్వాత అని అంటారు. ఎందుకంటే అప్పటివరకు పాసింజర్ ట్రైన్ లా వెళ్తున్న మన జట్టు.. ఒక్కసారిగా సూపర్ ఫాస్ట్ వేగం అందుకుంది. బుమ్రా, హార్దిక్ పాండ్య లాంటి కుర్రాళ్లు.. ఈ లీగ్ లో అదరగొట్టి, జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే 14 ఏళ్ల నుంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ రిచ్ లీగ్ గురించి అంతా ప్లస్ అనుకుంటే పొరపాటు. ఎందుకంటే […]
టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి విజయాన్ని అందుకుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత శ్రీలంక బ్యాటర్లను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఆసీస్ ఆటగాళ్లు, ఆపై 21 బంతులు మిగిలిఉండగానే ఆ లక్ష్యాన్ని చేధించారు. అయితే.. ఈ మ్యాచులో ఆసీస్ బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ […]