గ్లామర్ ఫీల్డ్ అన్నాక నగ్న ఫోటో షూట్ లు కామన్. బొద్దుగా ఉన్న ఈ నటి నగ్నంగా ఫోటో షూట్ ఇస్తే అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆమె ఫోటోలతో తన స్నేహితుడు అలా చేస్తా అని చెప్పేసరికి ఆమె బాగా ఎమోషనల్ అయ్యిందట.
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. దర్శకుడు విశ్వనాథ్, నటి జమున, సింగర్ వాణి జయరాం, నటుడు తారకరత్న, తమిళ కమెడియన్ మయిల్ స్వామి, మలయాళ యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్, సినిమాట్రోగఫర్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ దర్శకుడు సతీశ్ కౌశిక్ మృతి చెందారు. తాజాగా మరో ప్రముఖ నటి ఇంట్లో విషాదం నెలకొంది.
చిత్రపరిశ్రమలో కొంతకాలంగా కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఓపెన్ గా మాట్లాడుతుండటం చూస్తూనే ఉన్నాం. హాలీవుడ్ లో మొదలైన ఈ కాస్టింగ్ కౌచ్ వివాదం.. ఇండియాలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని వుడ్ లలోను మొదట్లో సంచలనం రేపింది. కెరీర్ లో కొన్నాళ్లపాటు సైలెంట్ గా లైఫ్ లీడ్ చేసిన నటీమణులు ఎంతోమంది బయటికి వచ్చి బహిరంగంగా తమకు జరిగిన చేదు అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఇప్పటికి ఏదొక చోట హీరోయిన్స్, సైడ్ […]
ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా కోరల నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇండస్ట్రీకి వరుసగా గడ్డు పరిస్థితులు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో వరుస మరణాలు పరిశ్రమను తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఇటు టాలీవుడ్ లో.. అటు బాలీవుడ్ లో దర్శక, నటుల మరణాలు ఇండస్ట్రీలో విషాదచాయలను మిగుల్చుతున్నాయి. తాజాగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బుల్లితెర సీరియల్ నటి మరణించింది. తన బైక్ పై శనివారం రాత్రి ఇంటికి వెళ్తుండగా ఈ […]
Ketaki Chitale: కొన్నిసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వలన లేదా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టడం కారణంగా వివాదాల్లో చిక్కుకొని, జైలు పాలవుతుంటారు సినీ సెలబ్రిటీలు. అందులోనూ పవర్ లో ఉన్న రాజకీయ నేతలపై కామెంట్స్ చేస్తే.. ఖచ్చితంగా మున్ముందు రానున్న ఒడిదుడుకులను ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి జైలు జీవితాన్ని కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆ విధంగా ఇటీవల ఎన్సీపీ(నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అధినేత శరద్ పవార్ పై అవమానకర […]
మన నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుందని అంటుంటారు.. కొంత మంది నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. రచ్చ చేస్తుంటారు. మరాఠీ ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనే జరిగింది. దేశంలో ముఖ్య నేతగా పేరు తెచ్చకున్న ఎన్సీపీ అధినేత శరత్ పవార్ పై నటి కేతకి చితాలే సోషల్ మీడియా వేధికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేరంపై ఆమె పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇటు రాజకీయాలు, అటు సినీ ఇండస్ట్రీలో కలకలం రేగింది. వివరాల్లోకి […]