దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచం మెచ్చిన ఐఫోన్ల తయారీని ఈ కంపెనీ ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
ఇటలీకి చెంది వెలోరెటి కొత్తగా ఐవీ, ఏస్ పేర్లతో రెండు కొత్త సైకిళ్లను మార్కెట్‌లోకి తెస్తోంది. పూర్తిగా వింటేజ్ లుక్‌తో రూపొందించిన ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇట్టే ఆకర్షించేలా ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి కాబట్టి పెట్రోల్ బండ్లు కొనాలంటే ప్రజలు భయపడుతున్నారు. అందుకే క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ఇండియాలో పెరుగుతోంది. అదే సమయంలో వాటి ధర క్రమంగా తగ్గుతోంది. ఇటలీకి చెంది వెలోరెటి ఐవీ, ఏస్‌ల మోడళ్లను ఒకే టెక్నాలజీతో తెస్తోంది. కేవలం […]
చైనాకు ఊహించని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే చైనాలో డిస్ ప్లే తయారీ ప్లాంట్ ను నిర్మించాలని ప్రముఖ సంస్థ శాంసంగ్ నిర్ణయించింది. అయితే, ఆ ప్లాంట్ ను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలించాలని రీసెంట్ గా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో శాంసంగ్ సీఈవో కెన్ కాంగ్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. 1996లో నోయిడాలో శాంసంగ్ తమ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ గెలాక్సీ ఎస్9, ఎస్9+, […]