కాలంతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా అనేక మార్పులకు లోనవుతూ వస్తోంది. ఒకప్పుడు పురాణాలు.. ఇతిహాసాలతో కూడిన కథలను తెరకెక్కించాలంటే చాలా రిస్క్ అని భావించేవారు మేకర్స్. కానీ కట్ చేస్తే… ఇప్పుడందరికీ అదే కథా వస్తువుగా మారిపోయింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అరడజను వరకు ఇలాంటి మూవీలు సెట్స్‌పై ఉన్నాయి. అలా తెరకెక్కుతున్న సినిమాల్లో… ఓ ప్రాజెక్టు మేటర్ ఎంతకీ ముందుకు కదలకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. బజరంగీ బాయిజాన్, బహుబలి వంటి బ్లాక్ బాస్టర్లతో పాన్ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కీలయ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వెండితెరపై ప్రేక్షకులకు వినోదం పంచిన ఈ ఫైర్‌బ్రాండ్ త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టనుంది. ఆమెకు జాతియ అవార్డు తెచ్చిపెట్టిన ‘మణికర్ణిక’ చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం. అయితే తొలి యత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీని కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా ‘టికు వెడ్స్ షేరు’ పేరుతో సినిమా […]