మంగ్లీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన సినీ, జానపద, భక్తి గీతాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే పలు సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా మరోసారి ఓ షూట్ విషయంలో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఫిల్మ్ డెస్క్- మంగ్లీ.. ఈ తెలంగాణ సింగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు జానపద గీతాలు పాడే మంగ్లీ, ఇప్పుడు సినిమా పాటలతో బాగా క్రేజ్ సంపాదించుకుంది. జానపదం అయినా, భక్తి గీతమైనా, ఐటం సాంగ్ అయినా.. మంగ్లీ పాడితే దాని స్థాయి వేరేలా ఉంటుంది. ఐతే మంగ్లీ పాడిన పాటలు కొన్ని సందర్బాల్లో వివాదాలకు కూడా దారి తీస్తుంటాయి. మొన్నా మధ్య మంగ్లీ పాడిన ఓ భక్తి పాట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. […]
వినాయక చవితి సందర్భంగా ప్రముఖ గాయని మంగ్లీ గణపతిపై మరో పాటను ఆమె య్యూటూబ్ ఛానెల్ లో విడుదల చేశారు. ఇప్పటికే 1.7 మిలియన్ వీవ్స్ తో ట్రెడింగ్లో దూసుకుపోతుంది. పాటలో మట్టి గణపతికి ప్రాధాన్యతనుగురించి చెప్పారు. అంతేకాదు ఎప్పటిలాగానే పచ్చటి ప్రకతి, పల్లె వాతావరణాన్ని హైలైట్ చేయడం బాగుంది. దాంతో పాటు సంగీతానికి తగ్గట్టు డాన్స్ కూడా ఇరగదీశారు. దీంతో అభిమానులు చాలా సంతోషం వ్యక‍్తం చేశారు. రచయిత లక్క్ష్మణ్ ఈ గీతాన్ని రాయగా, సురేష […]
జులై 11న మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో ఈ ఏడాది బోనాల సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో ‘మోతెవరి’ అనే పదంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమ్మవారి పై తప్పుడు పదాలు ఉపయోగించారని సింగర్ మంగ్లీపై మండిపడుతున్నారు. కొద్ది రోజులుగా దుమారం కొనసాగుతున్నది. ఈ పాటలో వాడిన పదాలపై మీడియా, సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, మొన్న హిందూ సంఘాలు, ఇవాళ బీజేపీ ఎంట్రీతో వివాదం మరింత పెద్దదైంది. ఈ వివాదంపై […]
తెలంగాణ జానపదాల పాటలు, సినిమా పాటలు పడుతూ జోరుమీదుంది ప్రముఖ సింగర్ మంగ్లీ. ఇదే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ప్రతి ఏటా అన్ని రకాల పండగ పాటలను పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. దీంతో పాటు ఇటీవల కాలంలో మంగ్లీకి సినిమాల్లో పాడే అవకాశాలను కూడా తన్నుకొస్తున్నాయి. ఇప్పటికి సినిమాల్లో పాడిన ఆమె పాటలు సూపర్ హిట్టుగా నిలవటం విశేషం. ఇక తాజాగా తెలంగాణలో బోనాల పండగ జాతర మొదలు కావటంతో […]
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి ఎంతగొనే ఇష్టమైన రియాలిటీ షో. తెలుగునాట ఇప్పటి వరకు జరిగిన 4 సీజన్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 5వ సీజన్ కి రంగం సిద్ధమవుతోంది. నిజానికి బిగ్ బాస్-5 ఈ పాటికే ప్రారంభం అయ్యి ఉండాల్సింది. కానీ.., కరోనా కారణంగా షో షెడ్యూల్ అంతా తారుమారైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ అదుపులోకి వచ్చింది. దీంతో.., సీజన్ 5 నిర్వహించడానికి ఇంత కన్నా మంచి సమయం రాదని […]