టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ నాగ్ కి నోటీసులు జారీ చేయడం గమనార్హం. మరి నాగ్ కి నోటీసులు జారీచేసింది ఎవరు? అనంటే.. విషయం తెలుగు రాష్ట్రాలలో కాదు. గోవాలోని ఓ గ్రామంలో నాగార్జునకి సంబంధించిన ఓ కొత్త ఇంటి నిర్మాణ పనులను ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ అనుమతులు లేకుండా జరుపుతున్నారని ఆరోపణలతో నోటీసులు జారీచేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ […]