తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. యోగా, డ్యాన్స్, పర్సనల్ ఫొటోలు అభిమానులకు షేర్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు.
కుటుంబ వ్యాపారంలో అడుగు పెట్టాలని అనుకోలేదు. కానీ తండ్రి చనిపోవడంతో కంపెనీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. ఆ వ్యాపారం గురించి అవగాహన లేకపోయినా గానీ ఆమె అందులో కూడా రాణించి విజయం సాధించారు. ఆమె మంచు లక్ష్మి స్నేహితురాలు.
మంచు మనోజ్ ప్రేమ, పెళ్లిపై వచ్చిన పుకార్లకు శుభం కార్డు పడింది. అందరూ ఊహించనట్లే.. మార్చి 3న ఆయన మౌనికను వివాహం చేసుకున్నాడు. మూడు ముళ్ల బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. అయితే వీరి ప్రేమ.. పెళ్లి పీటల వరకు చేరడానికి ఓ వ్యక్తి తీవ్రంగా కష్టపడ్డారట. ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే..
మంచు మనోజ్-భూమా మౌనికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో.. అతి కొద్ది మంది బంధువులు సమక్షంలో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఆ వివారలు..
సెలబ్రిటీల మీద ట్రోలింగ్ అనేది నేటి కాలంలో సర్వ సాధారణంగా మారింది. కొన్ని రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌ని సైతం ట్రోల్ చేశారు. దీనిపై నటి కస్తూరి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపించే సెలబ్రిటీలలో మంచు లక్ష్మి ఒకరు. తమపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. లైట్ తీసుకొని, అవే ట్రోల్స్ ని ఎంజాయ్ చేసేంత మంచి మనసు కూడా లక్ష్మికి ఉందని చెప్పాలి. ఈసారి మహాశివరాత్రిని మంచు లక్ష్మి కూడా దాదాపు శివారాధనలో.. శివనామ స్మరణలో గడిపింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ.. థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాలోని పాటలకు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. బాలయ్య మాస్ పల్స్ కు తగ్గట్లుగా సాంగ్స్ డిజైన్ చేశాడు. ఇక ఇందులోని ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అన్న సాంగ్ మాస్ ప్రేక్షకులను విజిల్స్ వేపిస్తుంది. ఇప్పటికే ఈ పాటకు సోషల్ మీడియా మెుత్తం ఊగిపోతోంది. […]
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ కే కాదు, భారతీయ చలన చిత్ర పరిశ్రమకి దొరికిన మేలిమి బంగారం అన్న విషయం ఆర్ఆర్ఆర్ సినిమా చూశాక రుజువైంది. తారక్ నట విశ్వరూపం ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ నటనకు ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రముఖ రాజకీయ ప్రముఖులు సైతం ప్రత్యేకించి ఎన్టీఆర్ ని కలిసి మరీ అభినందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా హైదరాబాద్ వచ్చి మరీ ఎన్టీఆర్ ని కలిసి అభినందించారు. […]
టాలీవుడ్‌లో బహుముఖ ప్రజ్ఞ కలిగిన స్టార్ కిడ్స్‌లో మంచు లక్ష్మి ముందు వరుసలో ఉంటారు. ఆమె కేవలం నటిగానే కాదు.. నిర్మాతగా, హోస్ట్‌గా, సింగర్‌గా ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్నారు. తెలుగులో ఆమె పలు స్టార్ టాక్ షోలు చేశారు. ప్రస్తుతం ఓ ప్రముఖ తెలుగు ఓటీటీలో ‘‘ఆహా భోజనంబూ’’ అనే కుకింగ్ షో చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఓ ప్రముఖ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సెలెబ్రిటీలతో షో హోస్ట్ చేయటం ఎంత కష్టమో వివరించారు. […]
సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేయకపోయినా కొంతమంది సినీతారలు డైరెక్ట్ ఎంట్రీతో మంచి గుర్తింపు దక్కించుకుంటారు. ఆల్రెడీ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ, సొంత టాలెంట్ అనేది ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సినీ బ్యాక్ గ్రౌండ్ కలిగినా.. తమకంటూ సొంత క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నవారు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. అయితే.. అవకాశాల సంగతేంటని అనిపించవచ్చు. ఫ్యామిలీ పేరు చెప్పుకోకుండా నటులుగా సక్సెస్ అయినవారికి అవకాశాలు […]