ఈమధ్య కాలంలో మంచు కుటుంబం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇక తాజాగా మరో సారి మంచు ఫ్యామిలీకి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు అంతకంతకు కాక పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు కలిసి మెలసి ఉన్న సినిమావాళ్లంతా గ్రూపులుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటూ యుధ్ద వాతావరణాన్ని క్రియేట్ చేశారు. మా ఎన్నికల్లో ప్రస్తుతం ప్రకాష్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ పోటీలో ఉన్నాయి. ఇక ముందు నుంచి మా ఎన్నికల నేపధ్యంలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణుకు మధ్య మాటల యుధ్దం జరుగుతోంది. తాజాగా మరోసారు మంచు […]