ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఓలా, ఊబర్ వంటి క్యాబ్ సర్వీసులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. షార్ట్ డ్రైవ్ లైనా, లాంగ్ డ్రైవ్ లైనా క్యాబ్ కంపల్సరీ. ఈ ట్రాఫిక్ బాధలు ఎవడు పడతాడని క్యాబ్ లకి పోతున్నారు. పెద్ద జీతగాళ్ళకి కొంచెం రీజనబుల్ గా ఉంది కాబట్టి క్యాబ్ ల మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. దీంతో క్యాబ్ లకి డిమాండ్ బాగా పెరిగింది. ఈ డిమాండ్ కారణంగా వర్షాకాలం లాంటి సీజన్స్ ని బాగా క్యాష్ […]
కేజీఎఫ్ ఛాప్టర్ 2కి వస్తున్న రెస్పాన్స్ మాములుగా లేదు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్ష కురిపిస్తోంది. కేవలం 9 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా.. 37 కోట్ల లాభం కూడా తెచ్చిపెట్టింది. ఇంక ఎక్కడ చూసినా రాకీ భాయ్ డైలాగులు చెప్పడం, అతని హెయిర్ స్టైల్, మేనరిజంతో అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలపై క్రికెటర్స్, ఆటగాళ్లు స్పందించడం ఆ డైలాగ్స్ తో రీల్స్ […]
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు రద్దయ్యింది. ఈ విషయం క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించింది. 2-1తో ఆధిపత్యంలో ఉన్న టీమిండియా కచ్చితంగా సిరీస్‌ను సొంతం చేసుకుంటుందనే అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జరిగి ఉండేది కూడా. కానీ కరోనా కారణంగా ఆఖరి టెస్టును ఇరు బోర్డులు ఏకాభిప్రాయంతో మాంచెస్టర్ టెస్టును రద్దు చేశాయి. ఈ టెస్టు అటు ఇంగ్లాండ్, ఇటు బీసీసీఐకి భారీ నష్టాన్ని కూడా మిల్చింది. ఇప్పుడు ఆ […]
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు కరోనా షాక్‌లు తప్పడం లేదు. 2-1తో సిరీస్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నా.. ఆఖరి టెస్టు మాత్రం విజయమో, డ్రాగానో ముగిస్తేనే మనకు ఫలితం ఉంటుంది. ఇప్పటికే హెడ్ కోచ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ కోచ్‌లు లేకుండా మాంచెస్టర్ చేరుకున్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. టీమిండియాకు సంబంధించిన సపోర్ట్ స్టాఫ్ మరొకరికి కరోనా నిర్ధరణ జరిగింది. ఆ విషయం తెలియగానే గురువారం మధ్యాహ్నం నుంచి ప్రాక్టీస్ ఆపేశారు. టీమిండియా ఆటగాళ్లు, స్టాఫ్ అందరూ ఎవరి […]
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వచ్చినా.. మరో వార్త టీమిండియాని కలవరపెడుతోంది. ఇప్పటికే కరోనాతో హెడ్ కోచ్ రవిశాస్త్రి జట్టుకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్టులోకి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లు కూడా చేరిపోయారు. వీరికి నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఓవల్ వేదికగా సాధించిన అద్భుత విజయాన్ని ఆశ్వాదించక ముందే ఈ వార్తతో క్రికెట్ అభిమానుల్లో కలవరం మొదలైంది. […]