విష్ణుప్రియ.. సినిమాల నుండి టీవీ యాంకర్‌గా దూసుకు వచ్చిన సంగతి విదితమే. పోవే పోరాతో చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత పలు షోలు చేసింది. యాంకరింగ్ చేస్తూ.. ప్రత్యేకమైన సాంగ్స్‌తో రచ్చ చేస్తూ కుర్రకారుకు కనువిందు చేస్తోంది. తాజాగా ఆమె షోలో కన్నీటి పర్యంతమైంది.
బుల్లితెర యాంకర్, నటి విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ టీవీ షోతో పాపులర్ అయ్యింది విష్ణుప్రియ. తొలి నాళ్లలో చాలా పద్ధతిగా కనిపించిన ఆమె.. ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. బోల్డ్ గా కనిపించే ప్రియ కూడా చాలా కష్టాలు పడింది.
యాంకర్ విష్ణుప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు పొందిన ఈ అమ్మడు... యాంకర్ గా చేస్తూ బుల్లితెరపై మెరిసింది. ఇటీవల కాలంలో తన హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. గతంలో మానస్ తో కలిసి ఓ పాటకు స్టెప్స్ వేసిన ఈ అమ్మాడు.. మరోసారి కూడా జతకట్టి సందడి చేసింది.
టీవీ షోలు సినిమాలకేం తగ్గట్లేదు. డ్రామాకు డ్రామా, కామెడీకి కామెడీ, రొమాన్స్ కు రొమాన్స్ అన్ని ఉండేలా చూసుకుంటున్నారు. ఇక షోలనగానే ఈటీవీనే గుర్తొస్తుంది. ప్రతి పండక్కి కచ్చితంగా ఓ ఈవెంట్ ఉండేలా ప్లాన్ చేస్తుంది. మొన్నటికి మొన్న న్యూయర్ కు ఇలానే ప్రోగ్రామ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు సంక్రాంతికి ‘మంచి రోజులొచ్చాయి’ పేరుతో ఓ ప్రోగ్రాంని ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమోల్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓ ప్రోమో విడుదల చేయగా, […]
ఆంటీ ఈ పదం కొన్ని రోజలు పాటు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అయ్యింది. ఆంటీ పదం మీద వచ్చినన్ని మీమ్స్ ఇక దేని మీద వచ్చి ఉండవు. టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ చుట్టూ ఈ ఆంటీ వివాదం నడిచింది. లైగర్ సినిమా విడుదల తర్వాత అనసూయ చేసిన ట్వీట్ కాస్త వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఆంటీ అంటూ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ […]
స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ తెలుగు సీజన్ 5.. ఈ బుల్లితెర రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి రోజు కంటెస్టెంట్స్ మధ్య జరగుతున్న ఆట అందరిలో ఆసక్తి రేపుతోంది. ఒక్కో వారం ఒక్కొక్కరు బిగ్ బాస్ హౌడ్ నుంచి ఎలిమినేట్ అవుతూ వస్తుండటంతో వారం వారం ఉత్కంఠ రేపుతోంది. చాలా మంది కంటెస్టెంట్లకు అప్పటివరకు రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా వస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇవన్నీ పక్కన […]