భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం కామన్. ఇలాంటి చిన్న చిన్న గొడవల విషయంలో సర్దుకుపోయి వైవాహిక జీవితాన్ని గడపాల్సింది పోయి చివరికి హత్యలు, ఆత్మహత్యలకు పావులు కదుపుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా భర్త కొత్త చీర కొనివ్వలేదని, సినిమాకు తీసుకెళ్లదేదనే వంటి కారణాలతో జీవితాలను మధ్యలోనే ముగింపు పలుకుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ దంపతుల మధ్య కరివేపాకు గొడవ చినిగి చినిగి చివరికి ఒకరి ప్రాణం పోయేలా చేసింది. గత రెండేళ్ల కిందట జరిగిన ఈ […]