విక్టరీ వెంకటేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ 'మల్లీశ్వరి'. ఇందులో డాలీ అనే క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ మీలో ఎంతమందికి గుర్తుంది? ఇప్పుడామె ఎలా ఉందో తెలుసా?
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు చిత్ర సీమలో కథానాయకులుగా రాణిస్తున్న అతికొద్ది మందిలో విక్టరీ వెంకటేశ్ ఒకరు. ప్రస్తుతం సినిమాల రేసులో తన కాంటెంపరరీస్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున కంటే మిన్నగా జెట్ స్పీడులో దూసుకుపోతున్నాడు వెంకీ. ప్రస్తుతం ‘నారప్ప’, ‘దృశ్యం-2’ లను విడుదలకు ముస్తాబు చేసిన వెంకటేశ్.. ‘ఎఫ్-3’ చిత్రాన్ని సెట్స్ పై ఉంచాడు. ఇక.. వెంకటేశ్ సినిమాకి దర్శకుడిగా పనిచేయకపోయినప్పటికీ.. 20 ఏళ్ల క్రితమే వెంకీ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మళ్లీశ్వరి’ చిత్రాలకు కథ, […]