Mali Tribe : ఈ ప్రపంచం ఎన్నో వింతలకు, విశేషాలకు నెలవన్న సంగతి తెలిసిందే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు ఆచరణలో ఉంటాయి. ముఖ్యంగా గిరిజన తెగల్లోని ఆచారాలు ఎంతో వింతగా అనిపిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మాలీ తెగలోనూ ఓ వింత ఆచారం ఆచరణలో ఉంది. ఈ ఆచారం ప్రకారం వాళ్లు పొత్తిళ్లలో ఆడుకునే చిన్న ఆడపిల్లలకు పెళ్లి చేస్తారు. ఏదో గుట్టుచప్పుడు కాకుండా కాదు.. బంధువులను పిలిచి మరీ వైభవంగా చేస్తారు. పెళ్లి ఎలా జరుగుతుంది.. […]