గాల్లో విమానం వెళుతుందనుకోండి.. ఆ విమానంలో ఉండే వారైతే ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. కింద ఉంటే.. నెత్తిమీద నుండి వెళుతున్న విమానం వంక తదేకంగా చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలైతే కేరింతలు కొడతారు. కానీ ఎవరైనా ఊహిస్తారా అదే విమానం కూలి
ఈ రోజుల్లో ప్రేమించిన వ్యక్తి కోసం ఏమైనా వదులుకోవడానికి సిద్దపడుతున్నారు. ఇద్దరి అభిప్రాయాలు ఏకమై తమకున్న ఆస్తుల్ని, వారి కుటుంబసభ్యులను కూడా వదులకోవడానికి సిద్దపడుతున్నారు. నిజమైన ప్రేమ ఆస్తులు, అంతస్తులు చూడదని నిరూపిస్తున్నారు. బ్రిటన్ రాకుమారులు కూడా ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్న ఘటనలు ఉన్నాయి.
కుల, మత బేధాల వంటి తారతమ్యాలను కాదూ.. పరాయి దేశస్థులను కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఇది కొంత వరకు సమాజానికి మంచిదే. అయితే కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే నోరు వెళ్లబెట్టడం ఖాయం. తండ్రి వయస్సులో ఉన్న వ్యక్తిని కుమార్తె వయస్సులో ఉండే మహిళ ప్రేమించడం ఒక ఎత్తయితే.. పెళ్లి చేసుకోవడం మరో ఎత్తు. అలాగే..
కొంతమంది బతుకుదెరువు కోసం సొంతవాళ్లను విడిచి వేరే రాష్ట్రానికి, ఇతర దేశాలకు వలస వెళ్తుంటారు. ఎంత కష్టమైనా వారి కుటుంబం కోసం రాత్రింబవళ్లు పనిచేస్తారు. ఈ క్రమంలో వారి జీవితాల్లో సంతోషమనేదే లేకుండా పోతుంది. అలా పరాయి దేశం వెళ్లిన ఓ వ్యక్తికి.. అతడి కంపెనీ ఉద్యోగులు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సాధారణంగా చిన్న పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే తెగ మారాం చేస్తుంటారు. అప్పటి వరకు ఇంట్లో వాళ్లతో ఆటలు ఆడుకుంటూ ఉన్న పిల్లలను ఒక్కసారే పాఠశాలకు పంపడంతో ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. ఇక మారాం చేసే పిల్లలకు ఇష్టమైన బొమ్మలు, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ కొనిస్తామని చెప్పి స్కూల్ కి పంపుతుంటారు.
రాజు కొడుకు రాజే అవుతాడు.. హీరో కొడుకు హీరోనే అవుతాడు అంటారు. కానీ కొందరు సెలబ్రిటీల పిల్లలు మాత్రం భిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ కోవకు చెందిన వాడే మాధవన్ కొడుకు వేదాంత్. తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు వేదాంత్. ఆ వివరాలు..
ఇప్పుడంటే దాగుడు మూతల ఆట ఆడటం బాగా తక్కువ అయింది కానీ.. 90 కిడ్స్ చాలా ఎక్కువగా ఈ ఆట ఆడేవారు. కొంతమంది దాక్కుంటే ఓ వ్యక్తి మిగిలిన వాళ్లను వెతికి పట్టుకోవాలి. ఇదే ఆట కాన్సెప్ట్. అయితే, ఈ ఆట ఆడే సమయంలో దొరకకుండా ఉండాలన్న గట్టి పట్టుదలతో ఎక్కడ పడితే అక్కడ దాక్కుంటూ ఉంటారు పిల్లలు. ఇదే కొన్ని సార్లు వారికి ముప్పును కొని తెస్తుంది. చాలా మంది ప్రమాదానికి గురయ్యారు కూడా. తాజాగా, […]
ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పలేము. కుల, మత, జాతి, రంగు తేడాలు ప్రేమకు ఉండవు. అయితే ఈ ప్రేమల్లో కొన్ని మూడ్నాల ముచ్చటగా మారిపోతున్నాయి. చిన్నపాటి మనస్పర్ధలు లేక తాను ప్రేమిస్తున్న వ్యక్తిపై తొలగిన ఆకర్షణ కారణంగా కొన్ని ప్రేమలు ఫెయిల్ అవుతుంటాయి. అలానే పెద్దలు ఒప్పుకోలేదని కొందరు ప్రేమికులు విడిపోతుంటారు. కొందరు మాత్రమే తమ ప్రేమను గెలిపించుకునేందుకు కృషి చేస్తారు. అలా అని పెద్దలతో గొడవలకు దిగటంలేదు. పెద్దలను ఒప్పించే […]
తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ ఇటీవల ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం విషయంలో ఇప్పుడు వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడ్రోజుల క్రితం మలేషియాలో బిచ్చగాడు షూటింగ్ చేస్తున్న సమయంలో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యాడు. బోట్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో విజయ్ ఉన్న బోటు ఎదురుగా బోటును ఢీకొట్టింది. అప్పుడు విజయ్ ఆంటోని పైకి ఎగిరి కింద పడటంతో గాయాలయ్యాయి. ఆయన ముఖం, దవడకు గాయాలయ్యాయని, […]