మమ్ముట్టి, మోహన్ లాల్ నుండి మొన్న వచ్చిన దసరా సినిమాలో విలన్‌గా నటించినే షైన్ టామ్ చాకో వరకు మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన వారే. వారి నటనతో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అటువంటి వారిలో ఒకరు ఉన్ని ముకుందన్. ఈ నటుడు ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు.
ఇండస్ట్రీలో సెలబ్రిటీల మెమోరీస్.. అభిమానులకు కూడా స్పెషల్ గానే అనిపిస్తాయి. ఎందుకంటే.. ఆయా సెలబ్రిటీలపై ఉండే అభిమానం అలాంటిది. కొత్తగా అప్ డేట్స్ తెలిసినా.. లేదా తెలియని విషయాలు తెలిసినా ఆ రోజంతా ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉంటారు. సెలబ్రిటీల ప్రొఫెషనల్ లైఫ్ నే కాదు.. వాళ్ళ పర్సనల్ లైఫ్ లోని చిన్న చిన్న విషయాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్.
అతడు యువ హీరో. పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఓ చిత్రంలో నటించాడు. అది విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. యాంకర్ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. కట్ చేస్తే.. సదరు యాంకర్, యువహీరోపై కేసు పెట్టింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తనని అగౌరవపరిచినందుకే, తను సహనం కోల్పోయానని అన్నాడు. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నట్లు పోలీస్ విచారణలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా […]
మలయాళ ముద్దుగుమ్మ నిత్య మేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ హోదా అందుకుంది. ఇటీవల భీమ్లానాయక్ సినిమా, తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇన్నాళ్లుగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతున్నా కూడా ఎప్పుడూ ఒక్క పుకారు కూడా ఈమెపై రాలేదు. కానీ, ప్రస్తుతం ఏకంగా ఆమె పెళ్లి విషయంలో పుకార్లు షికార్లు […]
దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు నిత్యం ఏదో ఒక చోట మహిళలపై ఈ విధమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ కష్టాలు సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు. మాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ విజయ్ బాబు పై ఇటీవల అత్యాచారం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ నటుడికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. కోర్టులో విజయ్ బాబు పెట్టుకున్న ముందస్తు […]