ఆరు రోజుల క్రితం మలక్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగల గూడలో లభించిన మొండెం లేని తల ఘటన ఎంతటి సంచలనం కలిగిచిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కేసును పోలీసులు చేధించారు. హతురాలిని గుర్తించారు.
కొందరు వైద్యుల నిర్లక్ష్యానికి ఎందరో అమాయకులు బలవుతున్నారు. వైద్యం కోసం వచ్చిన వారి పట్ల కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా మరొక ఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందారు. ఒకే ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతితో మలక్ పేట్ ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ మృతుల […]
హైదరాబాద్.. ఐటీ రంగంలో దూసుకెళ్తున్న మహానగరం. భారతదేశంలో ఇతర నగరాల కంటే ఎక్కువగా ఐటీ, స్టార్టప్ కంపెనీలకు వేదికగా నిలుస్తోంది హైదరాబాద్. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో కంపెనీలు తమతమ కంపెనీలను ప్రారంభించేందుకు అనువైన స్థలంగా హైదరాబాద్ ను పేర్కొంటున్నాయి. దాంతో ఇప్పటికే పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలకు కేంద్రబిందువైంది భాగ్యనగరం. ఇక హైదరాబాద్ మణిహారంలో మరో ఐటీ హబ్ చేరబోతోంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం కూడా అయ్యాయి. త్వరలోనే మలక్ పేటలో 16 […]
హైదరాబాద్ లోని మలక్ పేట్ లోని ఓ హోటల్ లో భారీ పేలుడు సంభవించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్.. యం.యన్. ఏరియా హాస్పిటల్ ని ఆనుకుని ఉన్న సోహైల్ హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో కస్టమర్లు, హోటల్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సిలిండర్ పేలుడుకి హోటల్ భవనం లోపల భారీగా నిప్పు అంటుకుంది. హోటల్ భవనం బయట దట్టమైన పొగలు వ్యాపించాయి. పక్కనే హాస్పిటల్ […]
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల మైనర్ బాలికపై ముగ్గురు మైనర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ నుంచి హైదరాబాద్ వలస వచ్చిన బాధిత బాలిక కుటుంబం సైదాబాద్ లోని పూసల బస్తీలో నివాసం ఉంటోంది. తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లారు. ఇంట్లో ఇద్దరు ఆడ బిడ్డలు ఉన్నారు. పెద్ద కూతురు జ్వరంతో ఇంట్లోనే ఉండగా.. చిన్న కుమార్తె ఇంటి బయట ఆడుకుంటోంది. అయితే ఇంటి పక్కనే ముగ్గురు […]
తమకి తలకాయ లేదన్న విషయం అందరికీ తెలియాలని హెల్మెట్ పెట్టుకోవడం మానేసేవారు కొందరు, కుటుంబంపై బాధ్యత లేదని అందరికీ తెలియాలని మద్యం సేవించి వాహనం నడిపేవారు కొందరు. “హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, మద్యం సేవించి వాహనాలు నడపకండి” అని పోలీసులు ఎంత చెప్పినా గాని ఈ నిర్లక్ష్యపు బ్యాచ్ కి అర్ధం కాదు. వీళ్ళ ప్రాణం గురించి పోలీసులు ఆలోచించాల్సి వస్తుంది. చలానాలు విధించినా, వాహనాలు సీజ్ చేసినా మనుషుల్లో మార్పు అనేది రావడం […]
గత కొన్నిరోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రాజధాని నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదే పరిస్థితి మరో ఐదు రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని […]