మనిషి జీవితం ఎంతో విలువైనది. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఎవరికీ తెలియదు. అయితే ఇటీవల ఓ మహిళ చనిపోతూ ఏకంగా ఏడుగురికి ప్రాణం పోస్తూ వారికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అసలేం జరిగిందంటే?
మనిషి తత్వమే మానవత్వం.. ఒక మనిషిలో జీవం లాగా మానవత్వం కూడా ఉండాలి. కానీ, అలా జరగటం లేదు. మానవత్వం నశించిపోతోంది. స్వార్థం కోసం తప్పులు చేసే వారే ఎక్కువయిపోయారు. సాటి మనిషికి విలువ ఇచ్చే వారు కరువయ్యారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కూడా కష్టం అయిపోయింది. అయితే, వీటన్నింటికి అతీతంగా కొంతమంది మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా, తిండి, తిప్పలు లేకుండా అల్లాడుతున్న ఓ మహిళకు ఓ సీఐ అండగా నిలిచారు. ఆమె గురించి తెలిసిన […]