సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడుతూ.. ఉగ్రవాదులను అంతమొందించి తన ప్రాణాలను అర్పించాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. ఈయన జీవిత కథ ఆధారంగా దర్శకుడు శశి కిరణ్ తిక్క 'మేజర్' అనే సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. మేజర్ మూవీలో హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. 26/11/2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చూపిన తెగువను కళ్లకు కట్టినట్లు చూపించారు.
గత కొంతకాలం నుంచి సినిమాలు చూడటంలో ప్రేక్షకుల ధోరణి మారింది. పలానా హీరో, పలానా హీరోయిన్, డైరెక్టర్ అని సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోయారు. ప్రస్తుతం వారు సినిమా కథ ఎలాఉంది బాగుందా? లేదా? అన్న విషయాన్ని మాత్రమే చూస్తున్నారు. ఇక హీరోలు కూడా మంచి కథలకే ప్రియారిటీ ఇస్తున్నారు. కథ మంచిది అయితే ఆ సినిమా సగం విజయం సాధించినట్లే. ఇక కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే ధోరణిని పూర్తిగా మర్చారు. మరి ఇలాంటి […]
స్టార్ హీరోలు లేదా హీరోయిన్స్ చూడగానే వాళ్లకేంటి.. లైఫ్ ఫుల్ హ్యాపీగా గడుపుతున్నారులే అనుకుంటారు. కానీ వాళ్లు కూడా మనలాంటి మనుషులే. ఆనందం, బాధ అన్నీ కూడా మనలాగే ఉంటాయి. కాకపోతే మనకు అవి పెద్దగా తెలియనివ్వరు. కొన్ని సందర్భాల్లో మాత్రమే అది కూడా ఏదైనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పుడు జరిగిన సంఘటనల్ని రివీల్ చేస్తుంటారు. ఇక ‘మేజర్’, ‘హిట్ 2’ లాంటి సినిమాతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన హీరో అడివి శేష్ కూడా […]
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోల హవా నడుస్తుంది. దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ హీరోగా మారిన అడివి శేష్.. ఎవరు, క్షణం, మేజర్ లాంటి చిత్రాలు సూపర్ హిట్ కావడంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. శుక్రవారం హిట్ 2 చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు అడివి శేష్. ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.. అందుకు తగ్గట్టుగానే మంచి ఓపెనింగ్స్ తో హిట్ టాక్ […]
26/11 ఉగ్రదాడి ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ఎంతో మందిలో స్ఫూర్తి నింపిన విషయం తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా శశి కిరణ్ తిక్క ఈ సినిమాని తెరకెక్కించాడు. అడవి శేష్ ఈ సినిమాలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ గా నటించి సర్వత్రా ప్రశంసలు పొందాడు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. అడవి శేష్ కెరీర్‌లోనే టాప్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. జులై 3 నుంచి మేజర్ చిత్రం […]
26/11 ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన మేజర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అడవి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్కా తెరకెక్కించిన మేజర్ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. ప్రేక్షకుల మన్ననలు పొందింది. అప్పటి నుంచి మేజర్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని ఎంతో మంది అభిమానులు ఎదురుచూశారు. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఈ సినిమా జులై 3 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ […]
విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికి.. సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర సెలక్ట్ చేసుకున్నా.. ప్రాణం పెట్టి చేస్తాడు. సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు.. అన్ని తానే దగ్గరుండి చూసుకుంటాడు. సొంత డబ్బులు పెట్టి మరీ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తాడు. ఇక తాజాగా అడవి శేష్ నటించిన మేజర్ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ […]
సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చాయి. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. 26/11 ముంబై దాడుల్లో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘మేజర్’ చిత్రం జూన్ 3 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ అందరి హృదయాలను […]
టాలీవుడ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విలన్ పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. విభిన్నమైన కథలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. క్షణం, గుఢచారి ఇలా విభిన్నమైన కథలని ఎంచుకుంటూ.. ప్రత్యేకపంథాలో వెళ్తున్నాడు. తాజాగా అడవి శేష్.. మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్‌తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, […]
అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ఇటివల విడుదలై విజయం సాధించిన ‘మేజర్’ మంచి విజయం అందుకుంది. ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. 2008 నవంబర్ 26 న ముంబైలో టెర్రరిస్టులు మారణహోం సృష్టించారు. ఆ సమయంలో ఎంతో తెగువ చూపించి ఇండియన్ గొప్పతనం ఎంటో నిరూపించాడు మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్. ఆ చేసిన […]