టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ అంటారు. ఒకప్పుడు కామెడీ, హర్రర్, మాఫీయా చిత్రాలు తీస్తూ ఇప్పుడు బయోపిక్ లపై ఎక్కువ దృష్టి సారించారు రాంగోపాల్ వర్మ. ఆ మద్య రక్త చరిత్ర చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులైన కొండా దంపతులపై బయోపిక్ చేసేందుకు సిద్దమయ్యారు. ఆ పోస్టర్‌లో కొండా మురళి అగ్రెసివ్ లుక్ చూయించారు. గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. […]