ఈ మద్య మనుషులు పెంపుడు జంతువులు, పక్షులకు పుట్టిన రోజు, సీమంతం, వివాహ కార్యక్రమాలు ఘనంగా జరిపిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని కరేలీలో ఓ విచిత్రమైన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరు వ్యక్తులు తమకు ఎంతో ఇష్టమైన పక్షులకు సంప్రదాయ బద్దంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లి వేడుకకు బంధువులు, స్నేహితులు, చుట్టు పక్కల వాళ్లను పిలిచి బాజా భజంత్రీల నడుమ పెళ్లి తంతు జరిపించారు. అంతేకాదు ఒక బుల్లి వాహనంపై వీధుల్లో బారాత్ కూడా నిర్వహించారు. వివరాల్లోకి […]