అతిగా మద్యం తాగొచ్చి భార్యలను వేధించిన భర్తలను చూశాం. కానీ భార్య తాగొచ్చి భర్తను వేధించిన స్టోరీలను ఎప్పుడైన విన్నారా? ఇప్పుడు మీరు చదవబోయేది అదే వార్త. అవును మీరు విన్నది నిజమే. ఫుల్ గా తాగొచ్చి భర్తను వేధిస్తూ ఇంట్లో నానా రచ్చ చేసింది ఓ భార్య. దీంతో భార్య వేధింపులను భరించలేని ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల దక్షిణ ఢిల్లీలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక […]