ఈ మద్య దేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నారు.. అంగవైకల్యంతో బాధపడుతున్నారు. తల్లిదండ్రులకు అండగా ఉంటారనుకున్న పిల్లలు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. ఇద్దరు స్నేహితులు తమ జీవితాల్లో అంతా మంచి జరగాలని దేవుడికి మొక్కుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ఆ ఇద్దరి ఆశలను మృత్యురూపంలో వచ్చిన లారీ చిదిమేసింది. వివరాల్లోకి వెళితే.. […]