ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో వసతులు కల్పిస్తున్నామని.. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్నిరకాల సేవలు అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
జీవితంలో ఎప్పుడు ఏ విషాదం చోటుచేసుకుంటుందో తెలుసుకోలేము. ఊహించని ప్రమాదాలతో అప్పటి వరకు ఆనందంగా సాగుతున్న కుటుంబం ఒక్కసారిగా అలజడికి గురవుతుంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.
మొన్నటి వరకు కరోనా అంటే భయపడేవాళ్లు ఇప్పుడు గుండెపోటు పేరు వినిపిస్తే చాలు భయంతో వణికిపోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్లు హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్నారు.
పార్టీ వల్ల, నేతల వల్ల లబ్ధి పొందిన కార్యకర్తలు చాలా అరుదు. కానీ పార్టీ కోసం, అభిమాన నాయకుల కోసం ఆస్తులు అమ్ముకుని మరీ ప్రచారం చేసి.. ఆఖరకు రోడ్డున పడ్డ కార్యకర్తలు ఎందరో ఉన్నారు. పార్టీ కోసం సర్వం కోల్పోయిన మహిళా కార్యకర్త దీన స్థితి చూసి చలించిపోయాడు మినిస్టర్. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే..
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సమాజంలో ఎక్కడెక్కడో జరిగిన విషయాలు అందరికీ ఇట్టే తెలిసిపోతున్నాయి. అందులో కొన్ని ఫన్నీ వీడియోలు కూడా ఉంటున్నాయి. ఆ ఫన్నీ వీడియోలు చూసినపుడు మనసుకు కొంత ప్రశాంత లభిస్తుంది.
ఇతనికి ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. ఎలాగైన నా ప్రేమను వివరించాలనుకున్నాడు. అయితే ఇటీవల ఆ యువతకి తన విషయం తెలిపాడు. కానీ, ఆ తర్వాత జరిగిందేంటంటే?
ఉత్తరాదిలో బీజేపీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండటమో.. విపక్షంగానో బలంగానే ఉంది. ఇక ప్రస్తుతం బీజేపీ టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలు. సౌత్‌లో కేవలం కర్ణాటకలో మాత్రమే బీజేపీకి పట్టు ఉంది. ఇక మిగతా రాష్ట్రాల్లో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో.. తన పట్టు పెంచుకునేందుకుగాను బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో.. అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది బీజేపీ. దుబ్బాక, మునుగోడు, గ్రేటర్ […]
రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్, దేహ దారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తున్న క్రమంలో ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలన్న కసితో అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు. అయితే ఓ అమ్మాయి ఎత్తు తక్కువగా ఉండటంతో ఫిజికల్ ఈవెంట్స్‌లో క్వాలిఫై అయ్యేందుకు ఓ ఎత్తుగడ వేసింది. కానీ అది ఫలించక.. పోలీసులకు […]
నవమాసాలు మోసి, కని, అల్లారుముద్దుగా పెంచిన కొడుకుని కన్నతల్లే అతి కిరాతకంగా హత్య చేసింది. కర్రతో తలపై బలంగా కొట్టి దారుణంగా కొట్టి చంపేసింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. ప్రియుడితో కలిసి కన్న కొడుకునే కడతేర్చింది ఈ మహాతల్లి. తుచ్యమైన క్షణిక సుఖం కోసం ఎదిగొచ్చిన కొడుకుని కడుపున పెట్టుకుంది. తమ చీకటి బంధాన్ని ప్రశ్నించడమే అతను చేసిన పాపం అయిపోయింది. నువ్వు వివాహేతర సంబంధం ఎలా పెట్టుకుంటావంటూ గొడవ పడుతున్నాడని కొట్టి […]
ఈ రోజుల్లో ఎంతో మంది మహిళలు చేయని పనికి భర్త చేతిలో అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. కట్టుకున్న భార్య పరాయి మగాళ్లతో తిరుగుతుందన్న కారణంతో భర్తలు తెగించి భార్యలను దారుణంగా హత్యలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ భర్త కసాయిగా మారి కట్టుకున్న భార్య అని కనికరం మరిచి హత్య చేశాడు. ఇక ఇంతటితో ఆగకుండా భార్య శవాన్ని నీటి సంపులో పూడ్చి పెట్టాడు. గద్వాల్ పట్టణంలో ఆలస్యంగా […]