అదృష్ట లక్ష్మి ఎప్పుడు ఎవరిని ఎలా కనికరిస్తుందో చెప్పలేం. కాయాకష్టం చేసుకుని బతికే నిరుపేదలు రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. కష్టపడితే కొంత వరకు డబ్బు సంపాదించవొచ్చు.. ఒకేసారి లక్షలు, కోట్లు రావాలని చూసేవారు లాటరీలను నమ్ముకుంటారు. చాలా మంది సంవత్సరాలు ఎదురు చూసినా జాక్ పాట్ తగలదు. కొంత మందికి మాత్రం అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. పశ్చిమబెంగాల్ లో ఒక వ్యక్తి అదృష్టం భలే కలిసి వచ్చింది. కేవలం ముప్పై రూపాయిలు పెట్టి కొన్న లాటరీకి […]