ఫిల్మ్ డెస్క్- అజయ్ భూపతి తెలుసు కదా.. అదేనండీ ఈ మధ్య ఆర్ ఎక్స్ 100 సినిమా తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. హా ఇప్పుడు గుర్తుకు వచ్చాడు కదా. ఆర్ ఎక్స్ 100 లాంటి హిట్ సినిమా తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మరో డ్యూయెల్ లవ్ స్టోరీ మహా సముద్రం. సిద్ధార్ధ, శర్వానంద్, అను ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ […]
‘ఆర్ ఎక్స్ 100’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి మూడేళ్ళ విరామం తర్వాత మహాసముద్రం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. నిజ జీవిత సంఘటనల సమూహారంతో అద్భుతమైన భావోద్వేగాల సన్నివేశాలతో యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ గా మహాసముద్రం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. సక్సెస్ ఫుల్ చిత్రాల కథానాయకులు శర్వానంద్, సిద్ధార్డ్ హీరోలుగా హను ఇమ్మనుయెల్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర […]
తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటించి తర్వాత హీరోగా మారిన వారిలో శర్వానంద్ ఒకరు. యువసేన చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన శర్వానంత్ తర్వాత ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ , ‘సంక్రాంతి’, ‘లక్ష్మి’ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించాడు. ‘రాజు మహారాజు’లో మోహన్‌బాబుతో కలిసి నటించాడు. ‘అమ్మ చెప్పింది’లో మానసికంగా ఎదగని కుర్రాడి పాత్ర లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్థానం చిత్రం శర్వానంద్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. రన్ రాజా […]
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో సిద్దార్థ్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో ‘బాయ్స్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించారు. తెలుగులో ఆయన చేసిన సినిమాల్లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?’, ‘బొమ్మరిల్లు’ సినిమాలు ముందువరుసలో కనిపిస్తాయి. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ’మహాసముద్రం‘ లో శర్వానంద్ తో కలిసి సిద్ధార్థ్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. అనిల్ సుంకర నిర్మించిన […]