తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. బస్ దిగమన్నందుకు ఓ ప్రయాణికుడు కండక్టర్ ను హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం స్పందిస్తూ మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపాడు. దీంతో ప్రభుత్వం తరుఫున రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోయంబేడు బస్టాండ్ నుంచి విల్లుపురానికి […]