ఓ భార్య భర్తను నిండా ముంచింది. ప్రభుత్వ ఉద్యోగం ఉందని ఆశతో అతనిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్ళైన కొంత కాలం పాటు భార్యాభర్తల కాపురం సంతోషంగానే సాగింది. అలా సాగుతున్న క్రమంలోనే యువతి జీవితం ఊహించని ములుపు తిరిగింది. ఇలా వచ్చిన మార్పుతోనే ఏకంగా కట్టుకున్న భర్తను కాదని వదిలేసి భర్తను ఒంటరి చేసింది. తాజాగా బిహార్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఆ మహిళ జీవితంలో జరిగిన […]