ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, ఇతర కారణాలతో పెద్ద పెద్ద సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నత స్థాయి నుండి చిన్న స్థాయి ఉద్యోగుల వరకు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నవారే. దీంతో ఐటి ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. దీనికి తోడు కొంత మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలిపిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తీరా అవి బోర్డు తిప్పేసరికి బాధితులు లబోదిబోమంటున్నారు.
హైదరాబాద్‌ని డ్రగ్ ఫ్రీ సిటీగా మారుద్దామని ఒక పక్క పోలీసులు కలలు కంటుంటే.. కొంతమంది పోలీసుల కళ్ళు కప్పి డ్రగ్స్ దందాలు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహిస్తూ డ్రగ్ ముఠాలని అంతమొందిస్తున్నారు. తాజాగా పోలీసుల కళ్ళు కప్పి ప్లాట్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ దొమ్మరాజు గోపీకృష్ణ యథేచ్చగా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. హఫీజ్‌పేట్ గోకుల్ ప్లాట్స్‌లో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తుండగా గోపీకృష్ణను మాదాపూర్ […]
మద్యం మత్తు ప్రాణాల మీదకి తెస్తుంది. మద్యం తాగి వాహనాలు నడిపిన ఘటనలో అనేక మంది అమాయకులు ప్రాణాలు కొల్పోయారు. తాజాగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో మరో మద్యం మత్తులో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాదాపూర్ లో మద్యం మత్తులో ఉండి కారు నడిపిన యువకుడు బైక్ ను ఢీ కొట్టాడు. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులకు తీవ్రగాలయ్యాయి. బైక్ ను ఢీ కొట్టిన తరువాత ఆ కారు అదుపు తప్పి […]
అసాంఘిక కార్యక్రమాలకు ఓయో రూమ్ లు అడ్డగా మారిపోతున్నాయి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా కూడా ఎక్కడో ఒకచోట గుట్టుచప్పుడు కాకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొందరు మద్యం సేవించేందుకు, జూదం ఆడేందుకు, వ్యభిచారం, మాదక ద్రవ్యాల వాడకం ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఓయో రూమ్ లు ఆవాసాలుగా మారిపోయాయి. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు జరుపుతున్నా కూడా అలాంటి పనులకు బ్రేక్ పడటం లేదు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి హైదరాబాద్ లో వెలుగు చూసింది. మాదాపూర్ […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్రీట్‌మెంట్‌కు తేజ్ బాగానే స్పందిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ కుడి చేతిని కదిలిస్తూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. కళ్లు తెరవలేదు కానీ ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ఇప్పిటకే మెగా ఫ్యామిలీ అంతా పరామర్శించారు. ఎలాంటి ప్రమాదం లేదని అల్లు అరవింద్, చిరంజీవి ఇప్పటికే అభిమానులకు స్పష్టం చేశారు. కాగా, తాజాగా సాయి ధరమ్ తేజ్, ప్రముఖ నటుడి కుమారుడు ఇద్దరూ రేసింగ్‌కు […]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ముందు జాగ్రత్తగా వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలిపారు. భయపడాల్సింది ఏమీ లేదని వైద్యులు తెలిపారు. చింరజీవి కూడా అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదంపై పోలీసుల స్పందన ఎలా ఉందన్న దాని గురించి తెలుసుకుందాం. సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి 7.45 గంటలకు జూబ్లిహిల్స్‌లోని రోడ్ నెంబర్ 45 […]