నితిన్‌కు చాలాకాలంగా సరైన హిట్‌లేదు. ఈసారి మాచర్ల నియోజకవర్గంతో గట్టిగా కొడతాడని అంతా భావించారు. నితిన్ కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కానీ, ఈ సినిమా కూడా నితిన్‌కు నిరాశే మిగిల్చింది. రొటీన్ స్టోరీ కావడంతో ప్రేక్షకుల నుంచి సరైన రెస్పాన్స్ అందుకోలేకపోయింది. తొలిరోజు మంచి ఓపెనింగ్స్ లభించినా కూడా సినిమా అలరించలేకపోయిందని తెలిసిపోయింది. అయితే ఈ సినిమా అప్పుడే ఓటీటీ తలుపుతట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 12నే థియేటర్లలో విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమా […]
నితిన్ మరోసారి ఊర మాస్ లుక్ లో కనిపించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. నితిన్ చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ తో సినిమా చేశాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే.. దౌర్జన్యాలు చేసేవారిపై అగ్రెసివ్ గా యాక్షన్ తీసుకుంటూ ఉంటాడు. తన యాటిట్యూడ్ తో విలన్ల నడ్డి విరిస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. మొదటి నుంచి డైరెక్టర్ విషయంలో ఈ సినిమాపై నెగిటివిటి వచ్చిన […]
రాఖీ పూర్ణిమ సందర్భంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ళు ఉన్న ఇళ్ళలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ విషయంలో సాధారణ జనమే కాదు, సినిమా సెలబ్రిటీలు సైతం ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. తోడబుట్టిన సోదరులకి రాఖీలు కట్టి బహుమతిగా ఏదో ఒకటి పొందడం అనేది ఆనవాయితీగా వస్తున్నా ఆచారం. అలా తోడబుట్టిన అక్కకి లేదా చెల్లెలికి బహుమతిగా చీర లేదా ఇంకేదైనా విలువైన వస్తువు ఇస్తే మంచిదని సోదరులు భావిస్తుంటారు. తాజాగా సింగర్ మంగ్లీ కూడా నితిన్ కి […]
”ఆస్వాదించే మనసుంటే.. నిశ్శబ్దం కూడా ఓ సంగీతమే!” సరైన సంగీతానికి.. సరైన వాయిద్యం తోడైతే.. ఆ పాట వినపడితే చాలు ఆటోమెటిక్ గా మన కాలు కదులుతుంది. అందుకే అంటారు సంగీతానికి భాషతో పనిలేదు.. దానికి హద్దుల్లేవ్! అని. మనసుకు నచ్చితే చాలు ఆ పాటకు డ్యాన్స్ చేస్తాం. ఇక్కడా అదే జరిగింది. ఓ ప్రముఖ భారత క్రికెటర్ భార్య ”రాను రాను అంటూనే చిన్నదో చిన్నదో” పాటకు మాస్ స్టెప్పులేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. […]
వెన్నెల కిషోర్.. ఈయన పేరు వినగానే తెలుగు ప్రేక్షకులు ఫక్కున నవ్వుతారు. వెన్నెల సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న కిశోర్ తెలుగులో చాలా బిజీగా ఉండే కమెడియన్. ఇటీవల హీరో నితిన్, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో వెన్నెల కిశోర్ కూడా నటించాడు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించేసింది. ఈ సినిమా టీమ్ […]
నితిన్ కొత్త సినిమా మాచర్ల నియోజకవర్గం టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. ఈ సినిమాతో ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ పేరిట ఓ ఫేక్ ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. 2019 ఏపీ ఎన్నికల ఫలితాల సమయంలో ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ట్వీట్ అంటూ వైరల్ […]
Nithin: సినీ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న హీరోలు ఒక్కసారిగా టీవీ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే ఏ హీరో ఫ్యాన్స్ అయినా కంగారు పడిపోవడం మామూలే. సాధారణంగా సినిమాలు చేస్తూ ఫామ్ లో ఉన్న హీరోలు.. సీరియల్స్ లో కనిపించబోతున్నారు అంటే.. ఊహించుకోవడానికే ఫ్యాన్స్ కి కష్టం అనిపించవచ్చు. అలాంటిది ఒక్క సీరియల్ కాదు.. చాలా సీరియల్స్ లో హీరో దర్శనమివ్వడం అనేది చాలా పెద్ద విషయంగానే భావిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ హీరో నితిన్ త్వరలోనే తెలుగు […]