Manchu Vishnu: మంచు ఫ్యామిలీ నటులు ఎప్పుడు మాట్లాడతారా? ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని ఎదురుచూస్తుంటారు నెటిజన్లు. మంచు వారు మీడియా ముందుకొచ్చి మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినా వెంటనే నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. తాజాగా మంచు విష్ణు, నిఖిల్‌కు సపోర్ట్ చేస్తున్నట్టు ఒక ట్వీట్ వదిలారు. అంతే నెటిజన్లు మంచు విష్ణును విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కార్తికేయ 2 మూవీకి సంబంధించి థియేటర్లు దొరక్క హీరో నిఖిల్ ఇబ్బంది పడుతున్న విషయం […]
Mohan Babu: టాలీవుడ్ మంచు హీరోలు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ఈరోజు తిరుపతి కోర్టులో హాజరుకానున్నారు. తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి కోర్టు వరకూ ఈ ముగ్గురు హీరోలు పాదయాత్రగా వెళ్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 2019 మార్చి 22న మోహన్ బాబు, విష్ణు మరియు మనోజ్ లపై స్టూడెంట్స్ ఫీజ్ రీయింబర్స్ మెంట్ విషయంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో.. చిత్తూరు జిల్లా చంద్రగిరి […]
బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ .. టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణుకు థ్యాంక్స్ చెప్పింది. ఎప్పుడు వివాదాలతో వార్తలో ఉండే కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉన్నది ఉన్నట్లు మాట్లడటంలోనూ, ఫ్యాషన్ విషయంలోనూ కంగనాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎంతటి స్టార్ హీరోపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలో కంగనాకు సాటి ఎవరు రారు. మరి ఇలాంటి ఫైర్ బ్రాండ్ మంచు విష్ణుకు థ్యాంక్స్ చెప్పింది. కంగనా ఎందుకు విష్ణుకు థ్యాంక్స్ […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు మా అధ్యక్షులు మంచు విష్ణు. అయితే.. మా ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మంచు విష్ణు సినిమా వార్తలకంటే రెగ్యులర్ గా కాంట్రవర్సీ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మా అసోసియేషన్ సభ్యుల కోసం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హెల్త్ చెకప్ ద్వారా మా సభ్యులకు డాక్టర్ కన్సల్టేషన్ తో పాటుగా పది రకాల […]
మా ప్రెసిడెంట్ గా పదవీ చేపట్టినప్పటి నుండి మంచు విష్ణు రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మా అసోసియేషన్ సభ్యుల కోసం ఆయన మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో ‘మా’ సభ్యులు కోసం ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హెల్త్ చెకప్ ద్వారా మా సభ్యులకు డాక్టర్ కన్సల్టేషన్ తో పాటుగా పది రకాల హెల్త్ చెకప్‌లు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు […]
విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట్లో విశ్వక్ ఎలాంటి మద్దతు లభించలేదు. కానీ, క్రమంగా విశ్వక్ సేన్ కు సపోర్ట్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే అందరూ విశ్వక్ సేన్ కు మద్దతు పలుకుతున్నారు. విశ్వక్ ఫ్యాన్స్ అయితే అతనికి సారీ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ క్రిటిక్ బాబు గోగినేని కూడా విశ్వక్ సేన్ కు సపోర్ట్ గా నిలిచాడు. వివాదం జరిగిన తర్వాత నుంచి […]
కాంట్రవర్సీ కింగ్, వివాదాస్పద డైరెక్టర్ ఇప్పటికే మీకు అర్థమై పోయుండాలి చెప్పేది ది గ్రేట్ రామ్ గోపాల్ వర్మ గురించి అని. ఆయన కావాలని కాంట్రవర్సీ చేస్తారో.. ఆయన మాట్లాడితేనే కాంట్రవర్సీ అయ్యిద్దో ఎవరికీ తెలీదు. ఏదైనా ఆయన నోటి నుంచి ఒక మాట వస్తే అది క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. ‘మా’ అసోసియేషన్ ఒక సర్కస్ అని వర్మ కామెంట్ చేయడం.. దానికి మనోజ్ రిప్లై ఇవ్వడం తెలిసిందే. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ […]
‘మా’ ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. ఆ హోరాహోరీ పోరులో మంచు విష్ణు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మంచు విష్ణుకు ప్రకాశ్‌రాజ్ కంటే 107 ఓట్లు అదనంగా పోల్ అయ్యాయి. విష్ణు విజయం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు. అందులో అతని భార్య బ్యాక్ గ్రౌండ్ కూడా విష్ణు విజయానికి కారణమని టాక్ వినిపిస్తోంది. మరి మంచు విష్ణు సతీమణి కుంటుబం నేపథ్యం, ఆమె ఎవరు అనే ఆసక్తికర విషయాలు మీకోసం. మంచు ఫ్యామిలీ […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘణ విజయం సాధించింది. మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా ‘మా’ ఎన్నికలు ముగిశాయో లేదో, అలా ‘మా’ అసోసియేషన్ లో రాజీనామా పర్వం మొదలైంది. ఆదివారం రాత్రి ‘మా’ ఎన్నికల ఫలితాలు రాగానే నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ప్రకాష్ రాజ్, శివాజీ రాజా వంటి వారు సైతం […]