సినీ ఇండస్ట్రీలో ఆటుపోట్లు అనేవి సర్వసాధారణం. కానీ నలభైయేళ్ళ సినీ ప్రస్థానం కలిగిన సీనియర్ నటుడికి పబ్లిక్ లో అవమానం జరగడం అనేది బాధాకరమైన విషయంగానే చెప్పుకోవాలి. అనుకోకుండా నటన రంగంలోకి వచ్చి.. ఆపై 400కి పైగా సినిమాలలో నటించి.. స్టార్స్ నుండి యంగ్ హీరోల వరకూ అందరు హీరోలతో, దర్శకులతో సినిమాలు చేసి.. మంచి గుర్తింపు దక్కించుకున్న తెలుగు నటుడు బెనర్జీ.. తాజాగా ‘మా’ ఎన్నికల వివాదంపై స్పందించారు. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకూ ఆయన […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వివాదం కీలక మలుపు తిరిగింది. గత కొన్ని రోజుల నుంచి ‘మా’ఎలక్షన్స్ రగడ ఏ రేంజ్ లో కొనసాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మద్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది.. అంతే కాదు ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగారు. మరో అడుగు ముందుకు వేసి ఫిర్యాదులు సైతం చేసుకున్నారు. మొత్తానికి ‘మా’ ఎన్నికలు ముగిశాయి. ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందారు. […]
ఫిల్మ్ డెస్క్- డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. అందేంటీ ‘మా’ ఎన్నికల నేపధ్యంలో ఇరువురి మధ్య మాటలు యుధ్దం కొనసాగుతోంది కదా, ఇలాంటి సమయంలో చిరంజీవి, మోహన్ బాబు కు ఫోన్ ఎందుకు చేసుంటారని ఆశ్చర్యపోతున్నారా.. అవును నిజమే, తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల సందర్బంగా మోగా ఫ్యామీలీకి, మోహన్ బాబు ఫ్యామిలీకి మధ్య వివాదం చలరేగుతోంది. ‘మా’ ఎన్నిదలకు ముందు, ఎన్నికల తరువాత కూడా ఒకరిపై ఒకరు విమర్శలు, […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ముగిసినా వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘన విజయం సాధించడం, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోవడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం రాజీనామా చేయడం ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ‘మా’ ఎన్నికలు ముగిసాక కూడా సినీ పరిశ్రమలో ని రెండు వర్గాలు, ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. దీంతో […]
గత కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ఎన్నికలు ఎంత హీట్ పుట్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణ ఎన్నికలను మించి యుద్ద వాతావరణాన్ని సృష్టించింది. ఒకరిపై ఒకరు మాటల యుద్దం.. ఫిర్యాదుల వరకు వెళ్లింది. మొత్తానికి గత ఆదివారం మా ఎన్నికలు ముగిసాయి.. మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు సినిమా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలానే ఈ నెల 16వ తేదీ ఉదయం […]
గత కొన్ని రోజులుగా వాడీ వేడిగా సాగిన ‘మా’ అధ్యక్ష ఎన్నికల పోరుకి ఆదివారంతో ముగింపు పలికింది. హూరా హూరీగా సాగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాశ్ రాజ్‌పై 107 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఆ మరుసటి రోజు నుంచి మా ఎన్నికల్లో రచ్చ కొనసాగుతూనే ఉంది. ఓ వైపు మా ఎన్నికల రచ్చ నడుస్తుండగానే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన వెంటనే తాను […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదు. రాజకీయ ఎన్నికలను తలపిస్తూ.. రెండు తెలుగు రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించాయి. పోటీలో ఉన్న ప్రకాశ్‌రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర ఆరోపణలు, విమర్శలు చోటు చేసుకున్నాయి. ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మొత్తానికి మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. ప్రకాశ్‌రాజ్ ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాంతీయత నేపథ్యంలో ఎన్నికలు […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అయినప్పటికీ ‘మా’ లో మాటల యుధ్దం మాత్రం ఆగడం లేదు. ఆదివారం జరిగిన ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. మంచు విష్ణుతో పాటు అతని ప్యానల్ లో వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతం రాజు, ట్రెజరర్‌గా శివబాలాజీలతో పాటు ఈసీ మెంబర్స్ 10 మంది గెలుపొందారు. ఇక ప్రకాశ్ […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘణ విజయం సాధించింది. మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా ‘మా’ ఎన్నికలు ముగిశాయో లేదో, అలా ‘మా’ అసోసియేషన్ లో రాజీనామా పర్వం మొదలైంది. ఆదివారం రాత్రి ‘మా’ ఎన్నికల ఫలితాలు రాగానే నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ప్రకాష్ రాజ్, శివాజీ రాజా వంటి వారు సైతం […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘మా’ ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘన విజయం సాధించగా, ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓటమిపాలైంది. ‘మా’ అధ్యక్ష్య పదవి పోటీలో 107 ఓట్ల ఆధిక్యంతో మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌పై గెలుపొందారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు మంచు విష్ణును అభినందిస్తూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘మా’ […]