సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ పెట్టడం, ముఖ్యంగా బికినీలో ఫోటోలు షేర్ చేసి అభిమానుల అటెన్షన్ ను డ్రా చేయడం అనేది హీరోయిన్స్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలో బాలయ్యతో కలిసి నటించిన, నర్తించిన బ్యూటీ బీచ్ ఒడ్డున బికినీలో ఫోజులిస్తూ హాట్ లుక్ లో దర్శనమిచ్చింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ.. థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాలోని పాటలకు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. బాలయ్య మాస్ పల్స్ కు తగ్గట్లుగా సాంగ్స్ డిజైన్ చేశాడు. ఇక ఇందులోని ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అన్న సాంగ్ మాస్ ప్రేక్షకులను విజిల్స్ వేపిస్తుంది. ఇప్పటికే ఈ పాటకు సోషల్ మీడియా మెుత్తం ఊగిపోతోంది. […]