ఆమెకు పెళ్లైంది. భర్తతో వైవాహిక జీవితాన్ని సాఫీగా సాగిస్తూ సంతోషకరమైన కాపురాన్ని సాగిస్తుంది. అంతా బాగుంది అని అనుకుంటున్న తరుణంలోనే ఆ మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. దీంతో ఆ మహిళ పట్టించుకోనట్టుగానే నడుచుకుంది. కానీ.., దీనినే ఆసరాగా తీసుకున్న ఆ యువకుడు ఆ మహిళకు బతికుండగానే నరకం చూపించాడు. దీనిని భరించలేని ఆ మహిళ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అది మంచిర్యాల […]