ఎంత కష్టపడి పనిచేసినా అదృష్టం ఆవ గింజంత అయినా ఉండాలని అంటారు పెద్దలు. ఎందుకంటే అదృష్టం.. ఒక్క రోజులోనే జీవితాన్ని మార్చేయగలదు. నిరుపేదను సైతం ధనవంతుడ్ని చేయగలదు. అదృష్టం ఒక్కసారి తలుపు తడితే.. దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఆ వ్యక్తి విషయంలో అదృష్టమే తలుపు తడుతూనే ఉంది.
దసరా వచ్చేసింది. టాలీవుడ్ లో మూడు కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ద ఘోస్ట్’, స్వాతిముత్యం చిత్రాలు ఉన్నాయి. దసరా రోజు అంటే అక్టోబరు 5న ఒకేసారి థియేటర్స్ విడుదలయ్యాయి. హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీనితోపాటు ఓటీటీలోనూ కార్తికేయ 2, దర్జా లాంటి మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక రేపు ఏకంగా 23 ఓటీటీ సిరీసులు ప్లస్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం.. ఒక్క కన్నడ ప్రేక్షకులనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో సినీ అభిమానులను కలచి వేసింది. ఒక హీరో, డాన్సర్ గానే కాకుండా ఒక మంచి మనిషిగా పునీత్ కు ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం జేమ్స్ సినిమాలో తెరపై అప్పునీ చూసి అభిమానులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అప్పు అభిమానులందరకీ ఇది సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటంటే.. అప్పు […]