యువతీ యువకుడు ప్రేమించుకోవడం సాధారణ విషయమే కానీ అక్కడ మాత్రం ఇద్దరు యువకుల మధ్య ప్రేమ చిగురించింది. అది గాఢంగా మారి పెళ్లికి దారితీసింది. దీనికోసం లింగమార్పిడి చేయించుకున్నాడు ఆ యువకుడు.
జైల్లో చదువుకుని విడుదలయ్యాక మంచి పొజిషన్ లో స్థిరపడ్డవారిని చూసుకుంటారు. కానీ జైల్లో ఉంటూ ప్రేమించుకున్న ఖైదీలను చూశారా? పెరోల్ పై వచ్చి పెళ్లి కూడా చేసుకున్నారు.
టాలీవుడ్ క్యూట్ కపుల్లో శివ బాలజీ, మధుమిత జంట ఒకటి. వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2009లో పెద్దల సమక్షంలో వీరిద్దరు ఒక్కటయ్యారు. అయితే తమ పెళ్లి అంత ఈజీగా జరగలేదని, పెళ్లి ఫిక్స్ అయ్యాక కూడ శివ బాలాజీ బ్రేకప్ చెప్పాడంట. ఆ విషయాలను షేర్ చేసుకుంటూ నటి మధుమిత ఎమోషనలయ్యారు.
తామిద్దరం ప్రేమించుకుంటున్నామని వదిన, మరదలు ప్రకటించారు. అంతేకాదు, ఏడు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చి, తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు.
రియల్ ఎస్టేట్ రంగంలో డీఎల్ఎఫ్ కంపెనీ- కేపీ సింగ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దాదాపు 5 దశాబ్దాల పాటు కంపెనీలో బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో భార్య మరణించిన తర్వాత ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. తర్వాత కంపెనీ బాధ్యతలు కుమారుడికి అప్పగించారు.
ఆ అమ్మాయిది పాకిస్థాన్.. ఆ అబ్బాయిది ఇండియా. వీరిద్దరిని కలిపింది లూడో గేమ్. గేమ్ తో పాటుగా ప్రేమ పాఠాలు కూడా ఆడుకున్నారు ఆ ప్రేమ జంట. అతడి ప్రేమను పొందడానికి బోర్డర్ దాటింది ఆ యువతి. ఆ తర్వాత ఏం జరిగింది అంటే..
పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గుతూ వస్తుంది. ఇద్దరి మధ్యా ఓ అలావాటు ఏర్పడుతుంది. చాలా మంది దీన్నే ప్రేమగా భ్రమిస్తుంటారు. కానీ, చాలా కొద్ది మంది మాత్రమే నిజమైన ప్రేమను అనుభూతి చెందుతూ ఉంటారు.
పాకిస్తాన్ కు చెందిన గుల్జార్ ఖాన్ అనే పౌరుడికి ఏపీలోని నంద్యాలకు చెందిన ఓ మహిళ రాంగ్ కాల్ ద్వారా పరిచయం అయింది. దీంతో ఇద్దరు అలాగే కొంత కాలం పాటు ఫోన్ లో మాట్లాడుకున్నారు. అలా కొన్నాళ్ల పరిచయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక గుల్జార్ ఖాన్ ఎలాగైన భారత్ లోకి అడుగు పెట్టి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. గుల్జార్ ఖాన్ తో పెళ్లికి ఆ మహిళ కూడా అంగీకరించింది. అయితే […]
సోషల్ మీడియా కేవలం సమాచారాన్ని షేర్ చేసుకునే సాధనంగానే కాదు.. ప్రేమకు కూడా ఓ వాహకంలా మారిపోయింది. చాలా ఏళ్ల నుంచి సోషల్ మీడియా వల్లే ప్రేమ స్టోరీలు ప్రాణం పోసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటి వల్ల ప్రేమ కథలు పుంఖానుపుంకాలుగా పుట్టుకొస్తున్నాయి. తాజాగా, ఓ యువకుడు ఆన్‌లైన్లో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమే తన ప్రాణం అనుకున్నాడు. పెళ్లి చేసుకోవటానికి కూడా సిద్ధం అయ్యాడు. అయితే, అమ్మాయి గురించిన అసలు నిజం తెలిసి […]