ఎప్పుడు, ఎలా, ఎవ్వరితో ప్రేమ పుడుతుందో చెప్పలేం. వీరినే ఎందుకు ప్రేమించారని ప్రశ్నిస్తే.. వారి దగ్గరే సరైన సమాధానం దొరకదు. ప్రేమలో మునిగి తేలితే ప్రేమికులకు ప్రపంచమే కనిపించదు. వారి గురించే ఆలోచనలు చేస్తుంటారు. ఇదంతా ప్రేమలో పడ్డాక. కానీ అసలు సమస్య ప్రేమించిన వారికి తమ ప్రేమను వ్యక్తపరచడం. ప్రపోజల్ చేసే ధైర్యం లేక చాలా ప్రేమలు ఆదిలోనే అంతమౌతాయి. కొంత మందైతే వాలంటీన్స్ డే కోసం పడిగాపులు కాస్తుంటారు. ఆ రోజు తమ ప్రేమను […]
సెలబ్రిటీలు స్టేజ్ పై ప్రశంసించుకున్నా.. ప్రపోజ్ చేసుకున్నా ఆ పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కాలంలో చిన్న క్లూ దొరికితేనే సెలబ్రిటీలను అల్లడిస్తుంటారు ట్రోలర్స్, నెటిజన్స్. అలాంటిది స్టేజ్ పై పబ్లిక్ గా హీరోయిన్ కి ‘ఐ లవ్ యూ’ చెబితే ఊరుకుంటారా..? రీసెంట్ గా వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని, హీరోయిన్ శృతిహాసన్ విషయంలో అలాంటిదే జరిగింది. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ […]
‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్.. పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..’ మిర్చీ మూవీలో ‘ప్రభాస్’ చెప్పిన ఈ డైలాగ్ గుర్తుంది కదా! ఈ సాహసమే చేశాడు ఓ యువకుడు. విమానం ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికురాలికి తన ప్రేమను వ్యక్తపరిచాడు. అందుకు ఆమె చిరునవ్వులు చిందిస్తూ అంగీకరించడం గమనార్హం. ఈ ఘటన ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకుంటే.. వీరి ప్రేమలో ఒక ట్విస్ట్ ఉంది. వివరాల్లోకి వెళ్తే.. […]
ఎంటర్టైన్ మెంట్ అందించే టీవీ షోలలో యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘క్యాష్’ షో ఒకటి. కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో.. ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమవుతూ వస్తోంది. ముఖ్యంగా వారవారం కొత్త కొత్త సెలబ్రిటీలతో సందడి చేస్తూ బాగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో రాబోయే ఎపిసోడ్ కి సంబంధించి క్యాష్ షో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈసారి షోలో ప్రభాస్ శ్రీను, హేమ, ప్రవీణ్, హరితేజ పాల్గొని […]
బుల్లితెరపై ఎన్నో వినోదాత్మక షోలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న షోస్ మాత్రమే కాకుండా ఫెస్టివల్స్, స్పెషల్ డేస్ బట్టి సరికొత్త కార్యక్రమాలను ప్లాన్ చేస్తుంటారు టీవీ ఛానల్స్ నిర్వాహకులు. ప్రస్తుతం జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ షోలతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే టీమ్ నుండి కొత్తగా ‘లిటిల్ హార్ట్స్’ అని ఓ కొత్త ప్రోగ్రామ్ అనౌన్స్ అయ్యింది. ఇటీవల ఈ ప్రోగ్రామ్ […]
ప్రేమలో పడడమే ఈజీనే.. కానీ, దాన్ని నిలబెట్టుకోవడం కోసం నానా పాట్లు పడాలి. మొదట మొదలయ్యేది.. ప్రేమను వ్యక్త పరచాలా? వద్దా? అన్న ప్రశ్న. అవతలి వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అన్న భయంతో గుండెలోని ప్రేమను బయటకు చెప్పకుండా దాచేస్తూ వుంటారు. పోనీ, ధైర్యం చేశామా? ఎలా ప్రపోజ్ చేయాలన్నది రెండో ప్రశ్న. కవిత రాసి ప్రపోజ్ చేయడం, గులాబీతో ప్రపోజ్ చేయడం, ప్రేమలేఖతో ప్రపోజ్ చేయడం.. ఇవన్నీ పాత కాలపు ధోరణులు. ఇప్పుడంతా […]
సాధారణంగా టీవీ షోలలో సెలబ్రిటీల లవ్ ట్రాక్ అనేది దాదాపు టీఆర్పీ కోసమే కంటిన్యూ చేస్తుంటారు. ఇదివరకు తెలుగు బుల్లితెరపై బెస్ట్ పెయిర్ అంటే సుధీర్, రష్మీల జోడి కనిపించేది. కానీ.. వారిద్దరూ కలిసి షోలు చేయడం మానేశాక సీరియల్ జంట రవికృష్ణ, నవ్యస్వామిల జోడి పాపులర్ అయ్యింది. వీరిద్దరూ నిజంగా ప్రేమలో లేకపోయినా, ఇన్నాళ్లు ఆన్ స్క్రీన్ పై ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు లవర్స్ అన్నట్లు నటిస్తూ వచ్చారు. దీంతో ఇద్దరూ లవ్ లో ఉన్నారని, త్వరలోనే […]
జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొంత కాలం క్రితం వరకు అతడి గురించి జబర్దస్త్‌లో మాత్రమే వార్తలు కనిపించేవి. కానీ ఎప్పుడయితే జోర్దార్ సుజాతతో లవ్ ట్రాక్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక వీరిద్దరూ చేసే స్కిట్స్ కూడా బాగానే వైరలవుతున్నాయి. అయితే ప్రాంరభంలో వీరిద్దరి లవ్ ట్రాక్ చూసిన వారు.. రష్మి-సుధీర్‌లానే వీళ్లది కూడా టీఆర్పీ రేటింగ్ కోసం క్రియేట్ […]
తెలుగు బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా పాపులర్ అయినటువంటి షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ‘ ఒకటి. సుడిగాలి సుధీర్ తర్వాత ఈ షోకి యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ.. మొదలైనప్పటి నుండి అటు వినోదం పరంగా, ఇటు ఎమోషనల్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రతి ఎపిసోడ్ లో కొత్త థీమ్, కాన్సెప్టులతో అలరిస్తున్న ఈ షోలో ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేని ఎందరినో ఈ […]
యాంకర్ శివ.. కాంట్రవర్సీ ఇంటర్వ్యూలో చేస్తూ బాగాపాపులర్ అయిన యాంకర్. ఈ మధ్యకాలంలో పాపులర్ అవ్వడంతో ఏకంగా బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే హౌస్ లో తనదైన రీతిలో ఆడిన శివ జనాలకు ఇంకాస్త దగ్గరయ్యాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చా కూడా తన దూకుడును ఏ మాత్రం కూడా తగ్గించడం లేదు. అరియానాతో యాంకర్ శివ తెగ చిందులేస్తూ ప్రతిదీ కూడా […]