నందమూరి తారకరత్న తీవ్రమైన గుండెపోటు కారణంగా.. ఫిబ్రవరి 18న మృతి చెందాడు. మార్చి 2న ఆయన కుటుంబ సభ్యులు తారకరత్న పెద్ద కర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా అలేఖ్యారెడ్డి.. భర్త తనకు రాసిన లవ్ లెటర్‌ని షేర్ చేసింది. ఆ వివరాలు..
విద్యా బుద్ధులు నేర్పాల్సిన కొందరు టీచర్లే గాడి తప్పుతున్నారు. బిడ్డలాంటి పిల్లలతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థినులతో వెధవ వేషాలు వేస్తున్నారు. తాజాగా, ఓ ఉపాధ్యాయుడు తన స్టూడెంట్‌కు లేఖ రాశాడు. ఆ లేఖలో తన ప్రేమను మొత్తం బయటపెట్టాడు. చదివిన తర్వాత లేఖ చింపేయమని కూడా బాలికకు చెప్పాడు. కానీ, బాలిక ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేయకపోవటంతో కథ అడ్డం తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్, సదర్ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో […]
పెళ్లి విషయంలో అమ్మాయిలకు ఎన్ని ఊహలు ఉంటాయో.. అబ్బాయిలకు కూడా అన్నే ఉంటాయి. అమ్మాయిలు అందమైన రాకుమారుడి గురించి ఎలా కలలు కంటారో.. అబ్బాయిలు ఓ అందమైన రాకుమారి గురించి కలలు కంటారు. జీవితాంతం తోడుగా ఉండబోయే వ్యక్తి గురించి తమ తలపుల్లో ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు. తమ జీవితంలోకి రాబోయే భార్య అర్థంచేసుకునేది.. అన్ని విషయాల్లో తనకు తోడుగా నిలిచేది అయి ఉండాలని అనుకుంటారు. కొంచెం భావుకత్వం ఉన్న వ్యక్తులయితే కొత్తగా ఆలోచిస్తారు. తమకు కాబోయే […]
బాధ్యత లేని యవ్వనంతో వేసే కుప్పి గంతులకు, పిల్ల చేష్టలకు ఈ మధ్య అమ్మాయిలు పడిపోవడం బాగా కామన్ అయిపోయింది. ప్రేమలో పడకపోతే ఏదో ప్రాడెక్ట్ లోపం అన్నట్టు ఫీలవుతున్నారు. ఈ చిత్ర విచిత్ర విన్యాసాలను న్యూటన్ అప్పట్లోనే చూసుంటే.. ఖచ్చితంగా దీనికి లవ్ గురు’త్వాకర్షణ శక్తి అనే పేరు పెట్టి తన మిగిలిన సిద్ధాంతాల కంటే ముందుగానే ప్రతిపాదించేవాడేమో. అంతలా ఆకర్షణకి లోనవుతున్నారు. దీనికి కారణం ప్రేమకి, ఆకర్షణకి తెలియని స్టేజ్ అని, ఆ స్టేజ్‍లో […]
Love Letter: కుమారుడు చేసిన పని కారణంగా ఓ పూజారి చావు దెబ్బలు తిన్నాడు. అతడితో పాటు గుడిని కూడా ఓ యువతి కుటుంబం ధ్వంసం చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, బడౌన్ జిల్లా, ఉప్రైలా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఎల్లప్పుడూ ఆమెను ఫాలో అయ్యేవాడు. యువకుడి తండ్రి గ్రామంలోని జహర్‌వీర్ దేవ్ గుడిలో పూజారి. యువకుడు […]