తల్లిదండ్రులు పిల్లలు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని కలలు కంటుంటే.. కొంతమంది పిల్లలు మాత్రం వారి కళ్ళలో కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రాణంగా ప్రేమించాడు.. ఆమె తన సర్వస్వం అనుకున్నాడు.. కానీ, ఆమె మాత్రం అతడిని వద్దనుకుంది. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. ఆపై తన పెళ్లి ఫొటోలను వాట్సాప్ చేసింది. అది చూసి తట్టుకోలేని ఆ ప్రేమికుడు.. తన ప్రాణాలే తీసుకున్నాడు. గుండెలను పిండేసే ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు పరిధిలో చేటుచేసుకుంది.
ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో కొంతమంది మైనర్లు ప్రేమలో పడుతున్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న ఆకర్షణని ప్రేమ అనుకుని బతుకుతున్నారు. లేత వయసు కాబట్టి పరిపక్వత ఉండదు. చిన్న చిన్న కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఫోన్ ఎత్తలేదని, గిఫ్ట్ ఇవ్వలేదని, పొగడలేదని ఇలా సిల్లీ రీజన్స్ కి కూడా హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. తాజాగా ఒక బాలిక తనను కలవడానికి బాయ్ ఫ్రెండ్ రాలేదని పురుగుల మందు తాగింది. అయితే తనతో పాటు […]
Tamil Nadu: ప్రేమ అందరి జీవితాల్లో తియ్యని జ్ఞాపకం అవ్వదు.. కొందరి మనసుపై మాయని గాయంలా మారి నిత్యం వేధిస్తుంటుంది. అదే గాయం మనసుతో పాటు మెదడును చేరితో మతి చలిస్తుంది. ప్రేమ వైఫల్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. మరెంతో మంది పిచ్చి వాళ్లుగా మారి ప్రతి నిత్యం ఛస్తూ బతుకుతున్నారు. ప్రేమ కోసం పిచ్చివాళ్లలా మారిన వారిలో పెద్ద పెద్ద చదువులు చదివిన విద్యావంతులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ […]
యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. సోషల్ మీడియాలో విశేషమైన ఫాలోయింగ్ కలిగిన షణ్ముఖ్.. బిగ్ బాస్ తర్వాత పెద్దగా వార్తల్లో కనిపించలేదు. బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పుడే మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న షన్ను.. కప్పు కొట్టేస్తాడని అందరూ భావించారు. కానీ చివరికి రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. అయినా సోషల్ మీడియాలో షన్నుకు ఫ్యాన్స్ సపోర్ట్ ఏమాత్రం తగ్గలేదు. ఇక బిగ్‌బాస్ నుంచి […]
Love Fail: ప్రియుడు పెళ్లికి నో చెప్పాడన్న మనస్తాపంతో ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ప్రియుడు చేసిన మోసాన్ని చెబుతూ కుమిలిపోయింది. ఈ సంఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్, అహ్మదాబాద్‌కు చెందిన రమీజ్, నటిష ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. అయితే, రోజులు గడుస్తున్న కొద్ది రమీజ్‌లో మార్పు రాసాగింది. నటిష పెళ్లి పేరు చెబితే మాట దాటేసేవాడు. కొద్దిరోజుల […]
విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికి.. సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఏ పాత్ర సెలక్ట్ చేసుకున్నా.. ప్రాణం పెట్టి చేస్తాడు. సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు.. అన్ని తానే దగ్గరుండి చూసుకుంటాడు. సొంత డబ్బులు పెట్టి మరీ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తాడు. ఇక తాజాగా అడవి శేష్ నటించిన మేజర్ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ […]
ప్రేమ.. ఈ రెండక్షరాల పదానికి ఉన్న శక్తి మాములుది కాదు. దీని ముందు మరేశక్తి నిలవలేదు. ప్రేమ కోసం బలైన వారు ఈ చరిత్రలో ఎందరో ఉన్నారు. ప్రేమ ఓ మనిషిని పాతాళానికి తొక్కేయగలదు.. అత్యున్నత శిఖరానికి చేర్చగలదు. అయితే ప్రస్తుతం సమాజంలో ప్రేమ పేరుతో చోటు చేసుకుంటున్న నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ప్రేమించిన వాడిని దక్కించుకోవడం కోసం కన్నవారిని, కట్టుకున్న వారిని చంపేవారు కొందరైతే.. నాకు దక్కని మనిషి మరేవరికి దక్కకూడదనే ఉన్మాదంతో.. ప్రేమించిన వారి […]
ప్రస్తుత సమాజంలో ప్రేమ వ్యవహరాలు పెరిగిపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడటం.. ఆ భ్రమలో పడి భవిష్యత్తును పాడు చేసుకునే వారు కొందరైతే.. ప్రేమను అంగీకరించకపోతే.. దారుణాలకు పాల్పడేవారు మరికొందరు. అమ్మాయిల వెంట పడటం.. వారు అంగీకరించకపోతే.. ప్రాణాలు తీయడం వంటి సంఘటనలు ప్రసుత్తం నిత్యకృత్యంగా మారాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. శనివారం మధ్యప్రదేశ్ ఇండోర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన […]
ప్రేమ అనే రెండు అక్షరాల ఈ పదం.. ఎప్పుడు, ఎలా, పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇదే ప్రేమ ప్రాణాన్ని నిలబెడుతుందీ, ప్రాణాలను తీస్తుంది. ప్రేమించిన వ్యక్తి దక్కలేదని ఎంతో మంది యువత.. తమ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రేమికులతో పాటు వారి చుట్టు ఉన్న వారు కూడా ఈ ప్రేమలకు బలవుతుంటారు. తాజాగా ఓ యువతి ప్రేమ విఫలం.. ముగ్గురి ప్రాణాలను తీసింది. మరో ముగ్గురు ప్రాణాలతో పోరాడేలా చేసింది. అసలు […]