తారలు ప్రేమలో పడటం మామూలే. అయితే దీన్ని అంత సులువుగా బయటపెట్టరు. కొందరు మాత్రం బోల్డ్‌గా తాము ప్రేమలో ఉన్నామని చెబుతుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్, పోస్టుల ద్వారా తమ రిలేషన్షిప్ గురించి హింట్ ఇస్తూ ఉంటారు.
సినీ తారల విషయంలో డేటింగ్ రూమర్లు రావడం కామనే. కానీ వీటిపై ఎవరూ అంత ఈజీగా నోరు విప్పరు. కానీ ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాత్రం తాను గతంలో చాలా మందితో డేటింగ్ చేశానని వెల్లడించింది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే..!
బాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ నటుడితో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో ఉన్నారనే రూమర్స్ గత కొన్నాళ్లుగా బాగా వినిపిస్తోంది. వీళ్లిద్దరూ పలుసార్లు మీడియా కెమెరాలకు చిక్కడం ఈ గుసగుసలకు మరింత ఊతమిచ్చింది.
సీనియర్ హీరోయిన్ ప్రేమకు కన్నడతో పాటు తెలుగు నాట కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ కూడా పలు హిట్ ఫిల్మ్స్‌లో నటించి ప్రేక్షకుల ఆదరణను ఆమె సొంతం చేసుకున్నారు.
ఇండియన్ మోస్ట్ ఎలిజిబుల్ పాన్ ఇండియా స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరు. బాహుబలి, సాహో సినిమాలతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుసగా బిగ్ ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. హీరోగా ప్రభాస్ కెరీర్ గురించి పక్కన పెడితే.. ప్రభాస్ పెళ్లి వార్త వినాలని ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అదీగాక ప్రభాస్ అంటే సినీ ఇండస్ట్రీలో ఇష్టపడని వారుండరు. అంత మంచి మనసున్న ప్రభాస్.. కొన్నేళ్లుగా పెళ్లి వార్తలను దాటవేస్తూ వస్తున్నాడు. గతంలో […]
సెలబ్రిటీలకు సంబంధించి.. మరీ ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అభిమానులు మాత్రమే కాక.. సామాన్యులు కూడా కోరుకుంటారు. ఇక ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు చాలా కామన్. ఇక పెళ్లైన వ్యక్తిపై మోజు పడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. పలువురు స్టార్ హీరోయిన్లు.. అల్రెడీ పెళ్లై, విడాకులు తీసుకున్న వ్యక్తితో ప్రేమలో పడటమే కాక.. వివాహం కూడా చేసుకుని.. ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నారు. ఇక తాజాగా ఇలా పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన సెలబ్రిటీల […]
ప్రస్తుతం సమాజంలో ప్రేమ వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో.. చదువుకోవాల్సిన వయసులో.. ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వేస్తూ.. తప్పుదోవ పడుతున్నారు. భవిష్యత్తు మీద దృష్టి పెట్టకుండా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటనలు నిత్యం అనేకం వెలుగు చూస్తున్నాయి. తెలసి తెలియని వయసులో ప్రేమలో పడటం.. పెళ్లి అంటూ ఇంటి నుంచి వెళ్లిపోవడం వంటి చేష్టలకు పాల్పడుతూ.. జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన […]
love affair : అవును వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. వివాహబంధంతో ఒక్కటై.. కలకాలం కలిసుండాలని కలలు కన్నారు. కానీ అంతలోనే వేరోకరితో పెళ్లికి ఒప్పుకుంది ఆ యువతి. విషయం తెలుసుకున్న ఆ యువకుడు.. స్నేహితులు, బంధువులు నడుమ వివాహ వేడుక జరుగుతున్న వేదిక దగ్గరకు వచ్చాడు. వారి మధ్యనున్న ప్రేమ బంధం గురించి ఆ యువకుడు అందరి ముందు గట్టిగా అరుస్తూ చెబుతున్నాడు. ఇంతలో పెళ్లి పీటలపై ఉన్న వధువు.. అతనికి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది… […]
Love Affair : ప్రేమించిన వాడితో పెళ్లి కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసింది. వాయిదాల పర్వంతో మనసు నొచ్చుకుంటున్నా.. అన్నీ ఓర్చుకుంది. పెళ్లి వార్త చెబుతాడుకున్న ప్రియుడు మరోసారి వాయిదా వేయటంతో తట్టుకోలేక పోయింది. చివరకు ప్రాణం తీసుకుంది. కన్నవాళ్లను, నాలుగేళ్ల ప్రేమను, ప్రియుడ్ని వదిలి వెళ్లిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిడమనూరు మండలం, బొక్క ముంతలపాడు గ్రామానికి చెందిన 25 ఏళ్ల మనీష దగ్గరి బంధువైన మిర్యాల గూడ మండలం అన్నపురెడ్డి గూడెనికి ఎందిన […]