పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఒక్కసారే పెళ్లి చేసుకుంటాం.. ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తుంటారు. అందుకే ఈ మద్య ప్రీ వెడ్డింగ్ మొదలు వివాహం అయ్యేవరకు చాలా గ్రాండ్ గా తమ స్థాయికి తగ్గట్టలు ప్లాన్ చేస్తున్నారు. ఇక బారాత్ లో డీజే సౌండ్ తో దుమ్మురేపుతున్నారు.
ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. అదీ కూడా శుభ కార్యాల సమయంలో జరుగుతుండటంతో ఆనందంతో నిండాల్సిన ఆ ఇల్లు.. విషాదం నెలకొంటోంది. మొన్నటి మొన్న అక్కకు పెళ్లి పీటలపై గుండె పోటు వచ్చి చనిపోగా, చెల్లికిచ్చి వివాహం జరిపిన సంగతి విదితమే. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. అందుకే వివాహ వేడుకను జీవితాంతం మర్చిపోని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. పెళ్లిలో జరిగే ప్రతి వేడుకను చాలా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. పెళ్లి కార్డులు మొదలు, బట్టలు, నగలు, ఊరేగింపు, విందు భోజనం ఇలా ప్రతి దాన్ని ప్రత్యేకంగా మలుచుకోవాలని భావిస్తారు. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. అయితే ఎంతో సంతోషంగా, సంబరంగా సాగుతున్న వివాహ […]
పెళ్లి వేడుకలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారే విషాదం నెలకొంది. పెళ్లి బారాత్ లో ఖుషీ ఖుషీగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో అక్కడ వస్తున్న డీజే శబ్ధాల వల్ల పెళ్లి కొడుకు తండ్రికి గుండె ఆగిపోయి చనిపోయాడు. అంకిత్ అనే ఒక యువకుడికి ఇటీవల ఫేస్ బుక్ ద్వారా మల్కన్‌గిరికి చెందిన ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యారు. దీంతో నిశ్చితార్థం చేసుకునేందుకు యువకుడి కుటుంబం […]