పూర్వం గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని విశాలమైన స్థలంలో గృహాలను నిర్మించుకునేవారు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న జనాభా కారణంగా ఇరుకైన స్థలాల్లో ఇళ్లు కట్టుకుని నివసించాల్సి వస్తోంది. ఇలాంటి సమయాల్లో ఇరుకు గదులల్లో నివసించేటపుడు పక్క గదుల్లో నుంచి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ క్రమంలో ఓ జంట వారి శృంగారంతో ఓ యువతికి విసుగు తెప్పించిన ఘటన చోటుచేసుకుంది.