పుష్ప సినిమా భారీ విజయం తర్వాత ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాతో దేశాన్ని ఓ ఊపు ఊపాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్, అట్టిట్యూడ్ అన్ని డిఫరెంట్‌గా ట్రై చేసి.. అభిమానులను అలరించాడు బన్నీ. సినిమా సినిమాకు తన మేకోవర్ మార్చుకుంటూ.. కొత్త గెటప్‌లో అభిమానులను అలరిస్తున్నాడు బన్నీ. పాత్ర కోసం ఎంత రిస్క్ తీసుకునేందుకైనా వెనకాడడు. దానిలో భాగంగానే పుష్ప చిత్రంలో మాస్, చిన్న పాటి […]
ఈ మధ్య కాలంలో పెళ్లి మండపాలు వైరల్ సంఘటనలకు వేదికలుగా మారుతున్నాయి. పీటల మీద గొడవపడటం మొదలు.. నూతన వధూవరులు ఒకరినొకరు సర్‌ప్రైజ్ చేసుకునే సంఘటనల వరకు.. కాదేదీ వైరల్‌కు అనర్హం అన్నట్లుగా ఉంటున్నాయి. ఇక గతంలో పెళ్లి కుమార్తె.. మండపంలోకి వచ్చే సమయంలో.. సిగ్గు పడుతూ.. భయంభయంగా వచ్చేది. అయితే మారుతున్న కాలంతో పాటు.. మగువలు కూడా మారుతున్నారు. వైవాహిక జీవితంలోకి ఎంత సంతోషంగా ప్రవేశిసుస్తున్నామో తెలియజేయడం కోసం.. బైక్, కారు స్వయంగా నడుపుకుంటూ.. ఎంజాయ్ […]
విజయవాడ జాతీయ రహదారిపై ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్.. అదుపుతప్పి బోల్తా పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కూడలి వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో అదుపు తప్పింది. రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గ్యాస్ ట్యాంకర్ కావడంతో గ్యాస్ లీక్ అవుతుందని, ఆపై పేలుతుందేమోనని అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. ట్యాంకర్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. […]
Anantapur: బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల 4 గంటల పాటు ఆగకుండా వర్షం దంచికొట్టింది. ఈ భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల ప్రజా రవాణాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. బ్రిడ్జిలపై నుంచి నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. రోడ్డుపై అడుగు ఎత్తు వరకు నీళ్లు పొంగి పొర్లుతుండటంతో వాహనాలు కానీ, పాదచారులు కానీ అటు ఇటు తిరగలేని పరిస్థితి ఏర్పడుతోంది. […]
Medchal: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూలు ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. మేడ్చల్ జిల్లా చర్లపల్లి దగ్గర ఓ లారీ స్కూలు ఆటోను ఢీకొట్టింది. లారీ ఢీకొన్న వేగానికి ఆటో నుజ్జునుజ్జయింది. దీంతో అందులోని ఇద్దరు స్కూలు పిల్లలు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ చిన్నారులను […]
ప్రకాశం జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 300 నిండు గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న 100కు పైగా సిలిండర్లు పేలినట్లు సమాచారం. లారీ పూర్తిగా కాలిపోయింది. అనంతపురం-గుంటూరు నేషనల్ హైవే మీద గురువారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన లారీలో భారత్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. వీటిని కర్నూలు నుంచి నెల్లూరు తీసుకెళ్తున్నారు. ఈ […]