చిత్ర పరిశ్రమలో కథలు.. ఒక హీరో దగ్గరి నుండి ఇంకో హీరో దగ్గరికి వెళ్లడం మామూలే. దర్శకులు చెప్పే కథలు ముందుగా అనుకున్న హీరోలకు నచ్చకపోవడం వల్లనో.. లేక ఆయా హీరోలకు డేట్స్ కుదరకనో.. కథలు వేరే హీరోల వద్దకు వెళ్తుంటాయి. ఇంకో హీరోతో తీశాక.. సినిమాలు పెద్ద హిట్ అయితే మాత్రం.. ఆ సినిమాని ముందుగా మిస్ చేసుకున్న హీరోలు ఆలోచిస్తారో లేదో గాని.. ఏదొక రోజు విషయం తెలిసి మిస్ చేసుకున్న హీరోల ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతారు.
యూనిక్ కంటెంట్ తో వచ్చే సినిమాలను ఆదరించేందుకు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ముఖ్యంగా భాషాబేధం లేకుండా కంటెంట్ తో కనెక్ట్ అయితే.. సినిమాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఈ విషయం ఇప్పటివరకు చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అలా ఓ భాషలో మొదలై పాన్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ‘లోకి యూనివర్స్’. తమిళ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సృష్టించిన ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఆల్రెడీ ఖైదీ, విక్రమ్ లాంటి […]
లోకేష్ కనకరాజ్.. తమిళ ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న యువదర్శకుడు. డెబ్యూ మూవీ నగరం నుండి ఖైదీ, మాస్టర్, విక్రమ్ ఇలా ఒకదాని వెనుక మరో బ్లాక్ బస్టర్ ని అందుకుంటూ పాన్ ఇండియా వ్యాప్తంగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక మార్క్ సెట్ చేశాడు లోకేష్. స్టార్ హీరోలైన కార్తీతో ‘ఖైదీ’.. దళపతి విజయ్ తో ‘మాస్టర్’.. విశ్వనటుడు కమల్ హాసన్, సూర్యలతో ‘విక్రమ్’ సినిమాలతో.. ‘లోకి […]
వెండితెరపై కొన్ని ఊహించని కాంబినేషన్స్ అద్భుతాలు సృష్టిస్తుంటాయి. కొన్నిసార్లు సీనియర్ దర్శకులకంటే యువదర్శకులే డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ దృష్టిని తమవైపు తిప్పుకున్న యువదర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరు. డెబ్యూ మూవీతో మంచి హిట్ అందుకున్న లోకేష్.. ఆ తర్వాత కార్తీతో ఖైదీ, దళపతి విజయ్ తో మాస్టర్, కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాలు తీసి అద్భుతమైన విజయాలు నమోదు చేశాడు. పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలతో విపరీతమైన […]