అమ్మాయిలు, డబ్బులు, ఆటలు వంటి వాటి విషయంలో యువకుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే చిన్నగా మొదలైన గొడవలు పెద్దగా మారి ప్రాణాలను బలి తీసుకుంటాయి. తాజాగా తమిళనాడులో విద్యార్థుల మధ్య మొదలైన చిన్న గొడవ.. పెద్ద ఘర్షణగా దారి తీసింది.
హైదరాబాద్ మహానగరం బోసి పోయింది. కరోనా లాక్ డౌన్ తరహా దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతా సంక్రాంతి పండగ వేళ ఊరికి ప్రయాణమవుతున్నారు. చాలా మంది ఇప్పటికే నగరం దాటేయగా.. సెలవులు దొరకని వారు ఇవాళ్టి వరకు ఆగినట్లు ఉన్నారు. బస్ స్టేషన్లు మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయి. రైల్వేస్టేషన్లు కూడా ప్రయాణికుల రద్దీతో జాతర వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు షాకిచ్చింది. జనవరి 13, 14వ తేదీల్లో కొన్ని ఎంఎంటీఎస్ […]
ఈ రోజుల్లో చదువుకున్న విద్యావంతులు కూడా పద్దతి పాడు లేకుండా చిన్నపిల్లల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే గొడవలకు దిగుతూ నలుగురి మందు నవ్వుల పాలవుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన కొందరు మహిళలు ఓ సీటు కోసం ఏకంగా జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని థానే నుంచి పన్వెల్ వైపు కిక్కిరిసిన జనాలతో వెళ్తున్న ఓ […]
రైల్వే స్టేషన్లలో, రైళ్లలో కొందరు యువకులు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. స్టేషన్లలో వారు చేసే ఆగడాలకు అయితే హద్దే లేకుండా పోతోంది. ముఖ్యంగా సిటీలోని లోకల్ రైళ్లలో వీరు దారుణంగా ప్రవర్తిస్తుంటారు. రైలు బయలు దేరే సమయంలో పరుగులు తీయడం, ఫుట్ బోర్డుపై వేలాడుతూ తోటివారిని ఇబ్బందులకు గురిచేయడం చేస్తుంటారు. వీరు చేసే పనుల వల్ల కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లలో, లోకల్ రైళ్లలో దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. […]
ఆడవాళ్ళు కనబడితే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారి తల్లుల నుండి తల్లి వయసున్న మహిళల వరకూ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. వర్క్ ప్లేస్‌లో, పబ్లిక్ ప్లేసుల్లో ఇలా ఎక్కడా కూడా వారికి రక్షణ అనేది లేకుండా పోతుంది. ఎప్పుడు ఎవడు ఎక్కడ నుంచి వచ్చి ఎక్కడ చేయి వేస్తాడో తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితిలో ఉన్నారు నేడు ఆడవాళ్ళు. మమూలు మహిళలకే కాదు, జడ్జి హోదాలో ఉన్న మహిళలకీ ఈ లైంగిక […]
Mumbai: లోకల్ ట్రైన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. తన ప్రైవేట్ పార్టు బయటకు తీసి పాడుపనికి తెరతీశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆగస్టు 7వ తేదీన ముంబైకి చెందిన ఓ మహిళ భర్త, సోదరుడు, కూతురితో కలిసి దాదర్‌కు వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తూ సాయంత్రం 6.32 గంటలకు కల్యాణ్ లోకల్ ట్రైన్ ఎక్కింది. ఆ సమయంలో జనరల్ కంపార్టుమెంట్ మొత్తం […]