మొన్నటివరకు ఎంతో ఆసక్తిగా బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన ఓటిటి లైవ్ షో గత శనివారం అన్ని హంగులతో మొదలైన సంగతి తెలిసిందే. షో ప్రారంభానికి ముందే బిగ్ బాస్ హౌస్ ఇలా ఉండబోతుంది.. అలా ఉండబోతుంది అంటూ ప్రోమోలతో రచ్చ లేపారు నిర్వాహకులు. ఇకపై నాన్ స్టాప్ బిగ్ బాస్ సందడే.. నో ఫుల్ స్టాప్స్.. నో కామాస్ అంటూ హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా డైలాగ్స్ తో ఇంటరెస్ట్ కలిగించాడు. వారం తిరగకుండానే పెద్ద […]
కేంద్ర వార్షిక బడ్జెట్ 2022-23కు ఆమోదం తెలిపేందుకు మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం పార్లమెంట్‌లో సమావేశమయ్యింది. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అంతకుముందు 2021-22లో మొదటిసారి పేపర్‌లెస్ యూనియన్ బడ్జెట్‌ను సమర్పించారు. ఆర్థిక మంత్రి […]