ఈ మద్య కాలంలో రోడ్డుపై ఎవరైనా ప్రమాదంలో ఉన్నా.. ఇబ్బంది పడుతున్నా మనకెందుకులే అని వెళ్లిపోయే వారు చాలా మంది ఉన్నారు. ఎక్కడో అక్కడ మంచి మనసు ఉన్నవాళ్లు ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తుంటారు. అందుకే ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి అని పెద్దలు అంటుంటారు.
వినాయక చవితి పండగ వచ్చిందంటే గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి జై జై గణేశ అంటూ నినాదాలు చేస్తారు. వినాయక నిమజ్జన సమయం వచ్చిందంటే బై బై గణేశ అంటూ నినాదాలు చేస్తూ ఊరేగిస్తారు. ప్రతీ ఏటా, ప్రతీ చోటా ఇలానే జరుగుతోంది. వినాయకుడ్ని ఇంట్లోనో, వీధిలో ఏర్పాటుచేసిన మండపంలో తెచ్చి పెట్టుకోవడం, ఆ తర్వాత గంగలో నిమజ్జనం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. మండపంలో గణపతిని పెట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో.. నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే […]
చిన్న పిల్లలు ముద్దు ముద్దు మాటలు, పాటలు పాడితే ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుంది. ఓ చిన్నారి గొంతుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. గుజరాత్‌లోని జిల్లా పంచాయతీ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. గ్రామాల్లో జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే మార్గాలపై వారి అభిప్రాయాలను ఆయన అభినందించారు. ఈ సమావేశం అనంతరం ఓ ఫ్యామిలీ ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి తన గానంతో ప్రధారి మోదీని […]